సహనం అనేది మధ్యతరగతి ప్రజల అస్తిత్వపు ఆనవాలు. వాళ్లకు ప్రతిరోజు ఒక కొత్త యుద్ధమే!!
ఈ సోషల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ డ్రామానే "షరతులు_వర్తిస్తాయి" సినిమా..
#SharathuluVarthisthayi Motion Poster is here! 👉🏻 https://t.co/jgOsgoOh3e
#TrivikramSrinivas#sharathuluvartisthai
మార్చిలో విడుదలైన ‘షరతులు వర్తిస్తాయి’ మంచి చిత్రం అనిపించుకుంది. చైతన్యకుమార్ కథానాయకుడిగా, కుమార స్వామి (అక్షర) దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది
థాంక్యూ ఈనాడు ..