కంటెంట్‌ను ఆధారంగా చేసుకున్న సినిమాలు నిలదొక్కుకోవాలంటే అందరి సహకారం అవసరం.
#RajuWedsRambai ticket pricing:
₹99/- for single screens
₹105/- for multiplexes
@venuudugulafilm@etvwin
The relocated PSK at Raidurg, Hyderabad, was inaugurated on 16.09.2025 by Shri D. Sridhar Babu, Hon’ble Minister for IT, E&C, Industries & Commerce and Legislative Affairs, Govt. of Telangana in the presence of Hon’ble MPs, MLAs, MLCs and other dignitaries.
The relocated PSK at MGBS Metro Station, Hyderabad, was inaugurated on 16.09.2025 by Shri Ponnam Prabhakar, Hon’ble Minister for Transport & BC Welfare, Govt. of Telangana, in the presence of Hon’ble Mayor, MPs, MLCs & other dignitaries.
టాలీవుడ్ లో ఎదుగుతున్న అత్యంత ప్రతిభ గల నటుల్లో ఒకడైన @IamChaitanyarao కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు! #మయసభ లో మీ నటన అద్భుతం. ఈ అద్భుతం మరిన్ని ఉన్నతమైన అవకాశాలకు దారి తీయాలని... నటన మీద మీకున్న శ్రద్ధ, క్రమ శిక్షణ, నిబద్ధత మీకు గొప్ప భవిష్యత్తునివ్వాలని ఆశిస్తున్నాను! “ఒక వీరుని మరణం మరో వీరుని జననం”. #RIPKotasrinivasaraogaru
అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు .
ఒక పండుగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలనూ, కుటుంబ అనుబంధాలనూ బలోపేతం చేయడమే. దీనికి బతుకమ్మను మించిన గొప్ప వేడుక మరొకటి లేదు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ' అన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలను తన రాజకీయ జీవితంలో అనుసరించి విజయవంతమయ్యి ముందుకు సాగుతున్న #పవన_కల్యాణ్
ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు..🙏
https://t.co/dBOynsXC48
Today marks the release of the debut film by one of my assistant directors, Mr. Chary. He is incredibly creative and passionate. I've witnessed firsthand the immense effort, tears, and hunger he endured to become a filmmaker. He has crafted a wonderful story and directed the film exceptionally well. I wholeheartedly wish for its success.
@getupsrinu3@Kittu_Dir