#బతుకమ్మకానుక#TrueLeader
మంచిర్యాల Dcc అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు ఇచ్చిన మాట ప్రకారం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తన నియోజక వర్గానికి ప్రతీ ఏటా బతుకమ్మ కానుకగా నాణ్యమైన #లక్షచీరలు మహిళలకు ఇస్తున్న గొప్ప నాయకులు.
@revanth_anumula@INCTelangana
మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే నా సంకల్పం. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తూ... మీ అందరి సహకారంతో అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నా.
ఆ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంథని బస్టాండ్ అభివృద్ధి పనులకు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం... క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి, అధికారులకు తగిన దిశా నిర్దేశం చేశాను.
मध्य प्रदेश की होनहार छात्रा आकांक्षा चतुर्वेदी ने NEET पेपर लीक से आहत होकर अपनी जान दे दी।
ये आत्महत्या नहीं, BJP के भ्रष्ट सिस्टम द्वारा किया गया 'मर्डर' है।
आज NSUI अध्यक्ष @VinodJakharIN जी ने आकांक्षा के परिवार से मुलाकात की, उन्हें आर्थिक मदद दी और हर संभव सहयोग का भरोसा दिलाया।
NEET पेपर लीक देश के छात्रों के साथ विश्वासघात है, जिसके जिम्मेदार शिक्षा मंत्री धर्मेंद्र प्रधान हैं और उन्हें अपने पद से इस्तीफा देना होगा।
कांग्रेस पार्टी देश के लाखों छात्रों के साथ इस लड़ाई को लड़ेगी और उन्हें न्याय दिलाकर रहेगी।
A revealing chat with my fellow “anti-national Soros agents.”
Vedant and his friends are brilliant, brave young Indians who asked CBSE and the Modi government simple questions - but got insults instead of answers.
They deserve a bright and secure future. We will make sure they get it.
CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.
The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.
Now we know what that meant in practice. It has been exposed that COEMPT scanned the answer sheets using mobile phones.
The blurred copies, the missing pages, the unscanned books - they are not “errors.” They are the predictable outcome of a contract written to fit a vendor.
This is fraud. And every child whose marks were wrongly evaluated is a victim of it.
This morning, the Prime Minister had time to speak about mangoes. He has not had time to speak about 18.5 lakh children whose answer sheets were scanned with phones.
Dharmendra Pradhan ji still sits in office.
Modi ji’s silence is no longer indifference. It is complicity.
సిర్పూర్ కాగజ్ నగర్ లోని Xరోడ్డు వద్ద జరగబోయే సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..
కొమురం భీం (ఆసిఫాబాద్) జిల్లా..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు (1/5)
@revanth_anumula
ఆసిఫాబాద్ జిల్లా మాజీ DCC అధ్యక్షులు శ్రీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బన్న మండలానికి చెందిన 30మంది BRS పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.1/3
Vedant and his friends asked the CBSE and the Modi government simple questions. Instead of answers, they were met with insults. For raising rightful questions, they were targeted and branded anti-national.
LoP Shri @RahulGandhi met them and listened to their concerns.
India's youth deserve to be heard, not silenced. They deserve better, and we will make sure they get it. 🇮🇳✊🏻
सांसद अभिषेक बनर्जी जी पर सोनारपुर में हुआ हमला बेहद निंदनीय है।
एक सांसद पर हमला सिर्फ़ एक व्यक्ति पर हमला नहीं - यह उस जनता पर है जिसने उन्हें चुना, और उस लोकतंत्र पर है जो हम सबकी साझी विरासत है।
यह BJP की बदले की राजनीति का घिनौना रूप है। राजनीतिक मतभेद कभी हिंसा का कारण नहीं बन सकते।
केंद्र और पश्चिम बंगाल सरकार - दोनों दोषियों पर तत्काल कार्रवाई करें, और यह सुनिश्चित करें कि कोई भी जन-प्रतिनिधि, किसी भी दल का हो, अपनी सुरक्षा को लेकर चिंतित न रहे।
अभिषेक जी, मेरी संवेदनाएँ आपके और आपके परिवार के साथ हैं। आप जल्द स्वस्थ हों।
నాది, మహేశ్ గౌడ్ ది సక్సెస్ఫుల్ కాంబినేషన్
నేను 2034 వరకు తెలంగాణలోనే ఉంటా... ప్రజలకు మేలు చేయాలన్నదే నాఏకైక ఆలోచన. నాలో చిన్న మార్పు కూడా లేదు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ది, నాది అత్యంత విజయవంతమైన కాంబినేషన్. మా ఇద్దరి కాంబినేషన్లోనే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని ముందే చెప్పాను.
రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహేశ్ గౌడ్ కు మరింత మంచి పదవి రావొచ్చు.
#RevanthReddy #MaheshGoud #Telangana
చెన్నూరు నియోజకవర్గంలో RKP పోలీసు వారు బలవంతంగా లారీలను ఆపి డ్రైవర్లను బెదిరించి ధాన్యం కేంద్రాలలో ధాన్యం ఖాళీ చేయాలని తరలిస్తున్నారు. అందులో ఒక డ్రైవర్ కి రీసెంట్ గా కిడ్నీ ఆపరేషన్ జరిగింది. హెల్త్ బాలేదు.ఇతనికి ఏమన్నా అయితే మంత్రి వివేక్ గారు బాధ్యత వహిస్తారా లేక పోలీసు వార??
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు
శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
@OffDSB
ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల మర్యాదపూర్వక భేటీ
Telangana Congress leaders pay courtesy call on AICC President Mallikarjun Kharge
ఎయిర్ పోర్టు నోవాటెల్ హోటల్ లో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గుల్బర్గా కి బయలుదేరి వెళ్లిన ఖర్గే.
AICC President Mallikarjun Kharge was courteously met by Chief Minister Revanth Reddy, Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, TPCC President Mahesh Kumar Goud, and Telangana Congress in-charge Meenakshi Natarajan at Novotel Hotel near Shamshabad Airport. Later, Kharge departed from Shamshabad Airport for his visit to Kalaburagi (Gulbarga).
#Kharge #RevanthReddy #Telangana
नेता विपक्ष श्री @RahulGandhi ने ऑटो रिक्शा चालकों से मुलाकात कर उनकी समस्याओं पर बात की।
मोदी सरकार की नीतियों ने आमदनी का मीटर बंद कर, महंगाई का ब्रेक फेल कर दिया है।
CNG से LPG तक, बच्चों की पढ़ाई से इलाज तक, दूध से लेकर खाने के तेल तक- हर बढ़ता रुपया इनके बजट पर, इनकी रसोई पर सीधा वार है।
हम इन मेहनतकश लोगों के साथ खड़े हैं- हर चुनौती का सामना मिलकर करेंगे।
📍 दिल्ली
Vedant and his friends asked the CBSE and the Modi government simple questions. Instead of answers, they were met with insults. For raising rightful questions, they were targeted and branded anti-national.
LoP Shri @RahulGandhi met them and listened to their concerns.
India's youth deserve to be heard, not silenced. They deserve better, and we will make sure they get it. 🇮🇳✊🏻
नेता विपक्ष श्री @RahulGandhi ने CBSE बोर्ड के छात्रों से मुलाकात कर, उनकी समस्याओं को सुना।
वेदांत और उनके साथी मेहनती और होनहार हैं, लेकिन जब उन्होंने खामियों पर CBSE और मोदी सरकार से सवाल पूछे तो उन्हें अपमानित किया गया।
कांग्रेस पार्टी सभी छात्रों के साथ मजबूती से खड़ी है, हम उनके भविष्य के साथ खिलवाड़ नहीं होने देंगे।