🗣️👏DMకే షాక్ ఇచ్చిన 8వ తరగతి విద్యార్థి!
🔹 Uttar Pradeshలోని Lakhimpur Kheriలో నిర్వహించిన Tehsil Diwasకు 8వ తరగతి విద్యార్థి తన ఫిర్యాదుతో నేరుగా హాజరయ్యాడు. తన ఇంటికి బంధువులు తాళం వేసి ఆక్రమించుకున్నారని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
🔹 ఫిర్యాదును విన్న District Magistrate పోలీసులకు "బాలుడి సమస్యను చూడండి" అని ఆదేశించగా, "చూడమని కాదు సార్.. తాళం తీయమని చెప్పండి" అంటూ బాలుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు.
🔹 "కొంచెం కమిషన్ వస్తే పని అయిపోతుందా?" అంటూ బాలుడు చేసిన వ్యాఖ్యతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
🔹 బాలుడి ధైర్యం, చురుకుదనాన్ని చూసిన District Magistrate వెంటనే పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసి, ఇంటి తాళం తొలగించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
#LakhimpurKheri #UttarPradesh #ViralVideo
కదిలిన నిరుద్యోగ దండు..
దద్దరిల్లిన సరూర్ నగర్...🔥
యువ సంగ్రామ సభకు భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు విద్యార్థులు..
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను సభలో ఎండగట్టిన కేటిఆర్ గారు..
ఈ నెల 18 న యువ సంగ్రామ సదస్సు ను విజయవంతం చేయండి
ఓయు సెంట్రల్ లైబ్రరీ ,చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో విద్యార్థులను కలిసి సదస్సు కరపత్రాలు పంపిణీ చేస్తు
నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెప్పే విధంగా ఈ సదస్సు కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావాలని మనవి
Continuing my search for underexplored & less crowded destinations….
We often celebrate Kerala’s backwaters. But on Karnataka’s coast is a hidden gem that deserves equal attention.
The same river that roars over Jog Falls, the Sharavathi River, finally and quietly merges with the Arabian Sea at Honnavar.
Again, not sure if these pics are enhanced, but it’s clear that Honnavar is a magical landscape.
Mangrove forests, winding waterways and mirror-like backwaters.
Since Mangroves are among nature’s most effective coastal defenders, Honnavar’s beauty is matched by its ecological significance.
#SundayWanderer
(Photos courtesy: @IndiaAesthetica )
ముషీరాబాద్ కార్యకర్తల సమావేశం
ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని SIR మరియు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@KTRBRS
Nothing feels better than seeing India’s farmers and produce go from local to global.
From our farms to Singapore shelves, growing cargo networks under PM Shri @narendramodi Ji are helping Indian exports move fresher and faster.
ఓం నమో వెంకటేశాయ
ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో పాటుగా దర్శించుకున్నాను.
దేశ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నాను.
వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడూ గొప్ప ఆధ్యాత్మిక చింతనను అందిస్తుంది.
ధాన్యం కుప్పల మీదే కుప్ప కూలుతున్న రైతన్నలు!
రాష్ట్రంలో కుప్ప కూలిన ప్రభుత్వ వ్యవస్థలు !
రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన !
అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నవా ..ముఖ్యమంత్రి?
కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండల్లో రైతుల
గుండెలు ఆగిపోతున్నా..కనికరం కలగడం లేదా
ఈ కర్కశ ప్రభుత్వానికి?
పంటలు కొనకుండా ఇంకెంత కాలం
యాతన పెడతారు?
ఇంకెన్ని చావులు కావాలి..ఇంకెన్ని కుటుంబాల
రోడ్డున పడాలి?
దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి!
ఇకనైనా సోయి తెచ్చుకొని ..ఈ రోజు కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధితో చర్చించండి!
పంట కొనుగోళ్లను పూర్తి చేయండి..రైతన్నల తిప్పలు తప్పించండి!
#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణం.
వేల ఇండ్లను కర్కషంగా కూల్చి,
లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికిన
రేవంత్ ప్రభుత్వం
ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదు.
తక్షణమే ఈ విధ్వంసం ఆపి, శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే @KaushikReddyBRS పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా?
ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం.
దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను @TelanganaDGP కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి, అర్పిస్తున్నాను. అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు.