With a historic 5X rise in allocation to farmers’ welfare from ₹27,633 crore to ₹1.4 lakh crore, the Modi Government continues to empower India’s Annadatas and strengthen the agricultural economy.
#12YearsOfKisanSamriddhi
తెలంగాణలో మౌలిక సదుపాయాలకు మరింత ఉత్తేజం!
తెలంగాణలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్లను అనుసంధానించే కీలక జాతీయ రహదారి మార్గాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీంతో అనుసంధానత మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది.
https://t.co/8DWHCCFZbz
@Bhatti_Mallu@kishanreddybjp నిజామాబాద్ వరి కొనుగోళ్లలో కింది స్థాయి సిబ్బంది నుండి పైస్థాయి అధికారుల వరకు అందరూ కలిసి రైతులను దోచుకుంటున్నారు. చిన్న గన్నీ బ్యాగులు, కిలోల కోతలు, అదనపు బ్యాగుకు ₹70 వసూళ్లు.. ఇదంతా ఒక పెద్ద కుంభకోణం. దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలి! @VPR_BRS@UttamINC@Collector_NZB