కర్నూల్ కొండారెడ్డి బురుజు పై డీఎస్సీ లో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు..
వైఎస్పీ వ్యాఖ్యలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన మమ్మల్ని అవమానించే రీతిలో ఉన్నాయి
#DSC#kurnool#TeamBTF#BangaloreTDPForum
గజరాజు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి, రాజును చూడు కుక్క ని కాదు
Legends aren’t repeated……
They are remembered…….
One and Only…..NTR….🔥🔥
భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అనుసంధానాన్ని బలోపేతం చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసే ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు.
ఈ విమానాశ్రయం అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అత్యాధునిక సాంకేతికతలను సమన్వయం చేసి, ప్రయాణికులకు సుఖమయ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఉపాధికి గణనీయమైన ఊతాన్ని ఇస్తుంది. ఇక్కడి టెర్మినల్ భవనం కూడా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
మహానీయుడు అల్లూరి సీతారామ రాజు పేరు మీద నామకరణమైన ఈ విమానాశ్రయం, మన వారసత్వంపై గర్వాన్ని మరియు మన భవిష్యత్తుపై ఆశావహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
@ncbn@PawanKalyan
Lokesh Garu @naralokesh , Request for Your Support – Air India Cargo Pickup in Chicago, USA
I am writing to seek your kind assistance regarding an unfortunate situation. One of our TDP family members from Kurnool, an OPT student, tragically passed away in Chicago, USA, 48 hours ago. TANA @TANAsocial has handled the incident and completed all the necessary documentation and formalities to send his mortal remains back to India for the final rites.
We understand that Air India is currently planning the cargo pickup on Sunday. Considering the urgency and sensitivity of the situation, we humbly request your support in facilitating an earlier pickup, preferably tomorrow (Friday), from Chicago, USA.
Your timely assistance would bring immense relief to the grieving family and our community during this difficult time.
Thank you for your time and consideration.
Sincerely,
Sai Bollineni
@RamMNK
The brother of the student reached out to me for the help. I have then reached out to Sai garu and the way he responded and completed all the formalities is at a jet pace. On the other hand he mobilized the funds by fund raising. The family of the student became emotional on the way he handled the things. Thanks a lot Sai garu & the team involved.
Lokesh garu & Ram garu, Please help us in the last mile to get the remains at the earliest🙏🙏🙏
@RamMNK
ఎన్నికల ముందు ఏపీ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ... దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి మన విశాఖలోకి.
ప్రపంచ పటంలో విశాఖకు ప్రత్యేక స్థానం కల్పించేలా, కొద్దిసేపటి క్రితం ప్రతిష్ఠాత్మక గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.
#GoogleBreaksGroundInVizag
#GoogleComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
This is the speed of doing business we’re talking about in Andhra Pradesh. ReNew is another example of how we fast-track investment grounding.
From the MoU signing at the CII Summit in Visakhapatnam in November 2025 to grounding it today in April, just five months, this is how we do business in AP 😎
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh
VanGuards of Vision 2047 – స్వర్ణాంధ్ర సాధన శ్రామికులు
సరికొత్త ఆలోచనతో… మరో సరికొత్త ప్రయత్నంతో ముందడుగు వేస్తోంది Bangalore TDP Forum.
నవ్యాంధ్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని “Knowledge Gain & Share” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైంది.
చంద్రబాబు గారు ఇచ్చిన Vision 2047 పిలుపు మరియు నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలనే ఆయన మహాసంకల్పం ఈ కార్యక్రమానికి మార్గదర్శకం. ఆయన సూచించిన Guiding Principles ఆధారంగా, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రయాణం ప్రారంభమైంది.
ఇప్పటికే Knowledge Sharing Sessions మొదలయ్యాయి. ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఇక ఈ ఏడాది పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారిని నిజమైన VanGuards of Vision 2047 గా గుర్తించి స్వర్ణాంధ్ర సాధన కోసం కలసి కృషి చేద్దాం!
#TeamBTF
#Vision2047
#BangaloreTDPForum
తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే ప్రగతి చరిత్ర.. భావితరాల బంగారు భవిష్యత్తుకు వేసిన బాట.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం..
#HBDOneAndOnlyCBN#ChandrababuNaidu
#HBDOneAndOnlyCBN
Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️
With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front.
I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership.
@ncbn
నా కోసం ఈ రోజు పుట్టావు..
కోట్లాది మంది కోసం జీవించావు..
మీలో సగమై.. మీ కృషిలో భాగమై..
నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
మీ
భూ
#HBDOneAndOnlyCBN