The soul of Adipurush 🔥
#RamSiyaRam full song out now.
Hindi :- https://t.co/foWQRhbWrL
Telugu :- https://t.co/DoHktc1raO
Tamil :- https://t.co/hKiy78AeHD
Malayalam :- https://t.co/oXBI1oHeCp
Kannada :- https://t.co/owoSiI7DeY
#Adipurush in cinemas worldwide on 16th June.
#Prabhas @omraut@kritisanon@TSeries@UV_Creations
మా దరిద్రుడు కంటే...
తమిళనాడు సీఎం చాలా గొప్ప .. అన్నింటిలో బీజేపీ తో విభేదించిన అభివృద్ది కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారిని స్వాగతం పలికారు..
మా దరిద్రుడు ఉన్నాడు ఇగ 🤦♀️..
నీ సదువులు.. సర్టిఫికెట్లు ఎవనికి కావాలే @KTRTRS దమ్ముంటే.. నీ ఆస్తుల లెక్క చెప్పు. మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మీ ఆస్తులెన్ని.. ఇప్పుడు ఎన్ని..? చెప్పే ధైర్యం ఉందా?
#justasking
సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ శిథిలావస్థలో పాఠశాలలు..
నిన్న @ABVPYRP శాఖ అధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడం జరిగింది.
ఒకటి రెండు రంగులద్దిన పాఠశాలలను చూపించి సిరిసిల్ల మోడల్ అని చెప్పుకునే @KTRTRS గారు, వీటి పరిస్థితి ఎంటో ఆలోచించాలి.