8000 followers … I’m still able to believe that this small account struggling to even cross 100 followers in now a family of 8000 members 🙏🙏 thanks to everyone 🙏 i promise to keep you entertaining as always 🙏
30 Months, 67,763 Government Jobs Delivered: Congress Govt Strong Commitment to Telangana's Youth
పదేళ్ల నిర్లక్ష్యానికి ముగింపు...
30 నెలల్లో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు సమయానికి లేవు, పరీక్షల రద్దులు, పేపర్ లీకులు, నిరుద్యోగుల నిరాశ మాత్రమే కనిపించాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేవలం 30 నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయింది.
టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, డీఎస్సీ, మెడికల్, గురుకుల విద్యాసంస్థలు సహా పలు శాఖల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసి వేలాది కుటుంబాల్లో ఆశల వెలుగులు నింపింది.
ఇంకా నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది...
టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
త్వరలోనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
యువతకు ఉద్యోగాల కలను సాకారం చేస్తూ... నియామకాల వేగాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
యువత భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనం.
#RevanthReddy #TelanganaRising
@DHFM999 ఎలిమినేషన్ ద్వారా చేయవచ్చు
9 dec రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగిన రోజు
26 nov రాజ్యాంగ సభ రాజ్యాంగం ఆమోదించిన రోజు
24 జనవరి ఆఖరి సమావేశం
మిగిలింది ఆన్సర్