✊✊✍️✍️✍️🏠🏠 నల్లగొండ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఈరోజు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల తరపున.. జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు తెలిపి దీక్ష శిబిరం వద్ద చావు డబ్బుతో నిరసన...🏠🏠✊✊✍️✍️✍️
గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులతో నేడు జాతీయస్థాయిలో అత్యున్నత పదవులు పొందిన ఉమ్మడి నల్గొండ జిల్లా జాతి ముద్దుబిడ్డలు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, మల్లెపాక వెంకన్న, జాన్ విల్సన్ గార్లకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంద సంఘాల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌹🙏🙏🫂🫂🔥🔥
మాదిగలకు రాజ్యసభలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ....
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ MRPS, MSP ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది.
మాదిగలకు రాజ్యసభ కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.... ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
#బకరంశ్రీనివాస్#మాదిగ
ఎంఎస్పి నల్లగొండ జిల్లా అధ్యక్షులు.