ఢిల్లీ వెళ్లి తిట్లు తిని, చంద్రబాబు గారిని CM చేయడానికి బ్రోకరిజం చేసి,మీ అభిమానుల్ని జండా కూలీలుగా మార్చి,నమ్మిన జాతిని నట్టేట ముంచి, కుక్క కన్నా విశ్వాసం చూపినా..తెనాలి పోయి సభ పెడితే ఆలపాటి రాజా కనీసం మీ మొహం కూడా చూడలేదు ఇది @PawanKalyan గారు మీ స్థాయి.
పరారీలో చౌదరి.. బలపడుతున్న అనుమానాలు!
ఎన్ఐఏ విచారణ అనగానే తెలుగుదేశం పార్టీ తీరులో మార్పు వచ్చింది. ఈ కేసులో ఎన్ఐదే విచారణ మొదలుకావడాన్నిఆక్షేపించింది. ఎన్ఐఏ విచారణకు కోర్టు ఆదేశాలు ఇవ్వగానే లోకేష్ బాబు తీవ్రంగా స్పందించాడు. టీడీపీ మరీ అంతలా ఉలిక్కిపడాల్సిన అవసరం ఏమిటి?
#NIA#TDP
జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను, ఇప్పుడే అమలు పరుస్తామన్నట్లుగా చంద్రబాబు ప్రకటన చూస్తుంటే అవి ఆచరణ సాధ్యమైనవేననీ
కేవలం జగన్ మేనిఫెస్టో దెబ్బకి భయపడి
ఇప్పటికిప్పుడు ప్రకటిస్తున్నాడని అనిపించడం లేదూ !
అందుకే "నిన్ను నమ్మం బాబూ"
#cbncopiedysjaganmanifesto#YSJagan
I am humbled by your love.
I am moved by your pain.
I am inspired by your hope.
And my resolve to serve you is strengthened immensely. #PrajaSankalpaYatra