తెలంగాణ యువతకు శుభవార్త
ఐటీఐలను ఆధునికీకరించి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంగా ప్రధాని మోడీ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'పీఎం సేతు' పథకంలో
తెలంగాణ నుండి 4 ప్రధాన హబ్‌లకు ఆమోదం. దేశవ్యాప్తంగా రూ. 60,000 కోట్లతో యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధ మల్ల ఆనంద్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి గారు ఎక్స్ కౌన్సిలర్ నిర్మల, సుజాత ,సరోజ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు1/2
మహిళా స్వశక్తి కరణ అవగాహన సదస్సు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా శిక్షణ, రుణాల విషయమై సరూర్‌నగర్ లో సదస్సు బిజెపి ఓబిసి మోర్చా మహిళా కన్వీనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది . 1/1
ఒకవైపు అకాల వర్షాలకు వడ్లు తడిసి రైతులు విలపిస్తుంటే అధికార పార్టీ ప్లీనరీల పేరిట సంబురాలు చేసుకుంటుంది..
ఈ దౌర్భాగ్యం పక్క రాష్ట్రానికి కూడా రాకూడదు..
#BRSHatavoTelanganaBachaavo
43 మందిపై కేసులు!
తెలంగాణ ప్రభుత్వ నియంత, నిష్క్రియా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్న సోదరులు కాళోజి టివి సీఈవో శ్రీనివాస్ దాసరి & సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న శరత్ గౌడ్ ని అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన KCR ప్రభుత్వం
@BandiSanjayArmy@bandisanjay_bjp
@Akhil4BJP
@daramonigirish@Arvindharmapuri
@Hyndavitreddy
చార్మినార్ గడ్డ మీద సభ పెట్టి "జై శ్రీరాం" "జై హింద్" నినాదాలు చేసిన గుండె అది.గీ అరెస్టులు ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయ్ అనుకోవడం మీ మూర్కత్వం.పులి బోన్ లో ఉన్న అడవిలో ఉన్న పులి పులిఏ
బిజెపి ఐటి & సోషల్ మీడియా స్టేట్ కో- కన్వీనర్
సతీష్ చంద్ర ను నిర్మల్ లో అరెస్ట్ చేసిన పోలీసులు, సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు. ఎటువంటి సమాచారం గాని కనీసం నోటీసు గాని ఇవ్వకుండా అరెస్ట్..
#ఆందోళనలో_సతీష్_చంద్ర_అన్న_కుటుంబ_సభ్యులు#TeamSatishChandraAnna
Called on Hon'ble Union Home Minister Shri @AmitShah ji along with @BJP4Telangana delegation at New Delhi.
Hon'ble Home Minister appreciated the efforts of Telangana BJP in the fight against KCR’s autocratic rule & for the formation of real democratic govt. in Telangana.