Inspired by Hon’ble PM Shri @narendramodi Ji’s visionary #KheloIndia campaign, #Peddi movie beautifully captures the spirit of our youth thriving in sports.
Kudos to the entire team for bringing this inspiring journey to the big screen!
@PeddiMovieOffl@AlwaysRamCharan
Shameful that MIM MLAs chose to walk out of the Telangana Assembly while Vande Mataram was being sung.
This isn't just a protest; it is a direct insult to the national song and the spirit of our motherland.
Why is MIM allergic to Indian symbols?
Their true colors are out for everyone to see.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా..
రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.
సోషల్ మీడియాలో వచ్చే పనికిమాలిన విమర్శలను పట్టించుకోవద్దు
సనాతన ధర్మంపై, హిందూ దేవాలయాలపై దాడులను తిప్పికొట్టేందుకు మళ్లీ యుద్ధం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది.
మన ధర్మ రక్షణకై సమర శంఖం పూరిద్దాం..
కాషాయ జెండా పట్టుకొని తరలిరండి..రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెబుదాం!
High tension at Kaamareddy MLA @Kvr4Kamareddy house.
Congress leader tried to enter Ramana Reddy house. BJP supporters responded in same language Congress understand.
Telangana Congress should understand the power of BJP Karyakartha though we are less in numbers.
ఆదిలాబాద్ ప్రజలు ఆశీర్వదించింది ముమ్మాటికి మా బీజేపీ పార్టీనే..
కుర్చీల కోసం కుటిల రాజకీయాలు చేసి నేడు విర్రవీగుతున్నారేమో.. శాశ్వతంగా మీ రాజకీయాలను బొంద పెట్టే రోజు ప్రజలు తొందర్లోనే తీసుకుంటారు!!
ఆదిలాబాద్ గడ్డా - కాషాయం జెండా అడ్డా 🚩
#TelanganaPolitics#Adilabad