మా ఆంధ్రా వాళ్లు ఎవరికైనా 10/- పెట్టే గుణమే కాని ఒకరిమీద ఏడ్చే అలవాటు లేదు 🤝🤝
అప్పుడు మద్రాస్ నిన్న Hyderabad ఇప్పుడు అమరావతి
ఏనాడు మేము మద్రాస్ మీద ఏడవ లేదు Hyderabad మీద ఏడవలేదు అది మా గుణం 🤝🤝
సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏
25.3% of India’s FY26 investments! #AndhraPradesh isn’t catching up - it’s pulling ahead.
This is what Speed of Doing Business looks like.
#ChooseSpeedChooseAP
కళ్ళుండి చూడకుండా..
చెవులు ఉండి వినకుండా...
18 నెలల్లో ఏం చేశారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి..
సూపర్ సిక్స్ పథకాలు ద్వారా రెట్టింపు సంక్షేమం అన్ని వర్గాలకు అందింది. సూపర్ సిక్స్ ప్రజలే సూపర్ హిట్ అంటున్నారు.
#Super6SuperHit#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu
#AndhraPradesh
Just as Silicon Valley shaped the digital age, Amaravati’s Quantum Valley will anchor the deep tech economy of the future. Delighted to step into the classroom and interact with students of the WISER–Qubitech–QKrishi quantum programme, the world’s largest. Proud that AP is building a future-ready quantum workforce for India and the world.
#QuantumCapitalAmaravati