31 years age ke Aditya 369 lo Krishnadevaraya Getup, Next 34 years ki Bhairava Dweepam lo Kurupi getup. Only Bala things ❤🔥
#30YearsForClassicAditya369
KALYAN RAM TO STAR IN PAN-#INDIA FILM... #NandamuriKalyanRam will essay the lead role in #Devil: The British Secret Agent... Directed by Naveen Medaram... Produced by Abhishek Nama. #DevilFirstLook
ఈతరం నటుల్లో సాంఘికం,జానపదం, పౌరాణికం,భక్తిరసం,చారిత్రాత్మకం ఇలా అన్ని పాత్రలులో మెప్పిస్తూ అన్నింటిలోనూ 100 రోజులు జరుపుకున్న తొలి భారతీయ నటుడు నటసింహం #NandamuriBalakrishna 🦁
Fake colls vesukoni egaratam kadu ila diff characters chesi hit kottagala dammu undali 💪
#Balayya
ఈ రోజు మాట్లాడే సింహం పుట్టిన రోజు
తెలుగు కళామతల్లికి గర్వం పుట్టిన రోజు
వెండితెరమీద ఏనాటికి వెలిసిపోని
వినూత్న వర్ణం పుట్టిన రోజు
కొన్ని కోట్లమంది నడకలకి ముందడుగు పుట్టినరోజు
గెలుపు మాత్రమే తెలిసిన యుద్ధం పుట్టినరోజు
ఎన్టీఆర్ పుట్టిన రోజు, పేదవాడి అన్నంముద్ద ఉడికిన రోజు..
ఎన్టీయార్ అనే ఒక్కపేరు పక్కనపెట్టి
తెలుగుసినిమానీ తెలుగుజాతినీ ఊహించుకోండి ..
ఆఊహలో మనం ఏది పోగొట్టుకుంటామో అదే N.T.R…
ఆయనవల్ల మనకి ఏది లభించిందో
అదే N.T.R…
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా మార్చింది ఆయనే ..
భారతరత్న బాధపడుతుంది ..
కొంచెం ఆయనకిచ్చి దాన్ని ఓదార���చండి .🙏