ఈ రోజు నటసింహం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారి నివాసములో కలసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది
@Sripathi_SaiTDP#HappyBirthdayNBK
.@naralokesh garu begins with "Om Namo Venkatesaya" 🙏🏻
What better place than Tirupati to celebrate 2 years of the Kutami government..
Two years of a promise kept. Two years of our soil rising again. Two years of a coalition that put people before politics.
Faith above, the people of #Andhrapradesh beside us, and a state being rebuilt with both.!
The journey only goes higher from here 🔥
#2YrsOfTrustDevelopmentWelfare
#NaraLokesh
#HappyBirthdayNBK
Amma, Brahmani and I had the pleasure of meeting and conveying our heartfelt birthday wishes to my dearest Bala Mavayya. Wished him good health, happiness, and many more years of service to society! ❤️
ఈరోజు హైదరాబాద్లో నందమూరి బాలకృష్ణ గారి నివాసంలో బాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు
పద్మభూషణ్, నటసింహ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో బాలకృష్ణ గారి నివాసంలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందిన బాలకృష్ణ గారు, ప్రజాప్రతినిధిగా హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తూ, Basavatarakam Indo American Cancer Hospital & Research Institute ద్వారా వేలాది మందికి సేవలందిస్తున్న బాలకృష్ణ గారు ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలు సాధించాలని మన్నవ మోహనకృష్ణ గారు ఆకాంక్షించారు.
#HappyBirthdayNBK
#HBDBALAYYA #NBK
#NandamuriBalakrishna
#aptschairman #mannavamohanakrishna
#mohanakrishnamannava
Wishing the legendary Natasimham Nandamuri Balakrishna Garu a very Happy Birthday! 🎉🔥
May you be blessed with good health, happiness, and many more blockbuster successes ahead.
With love,
Sreeleela Fans ❤️✨
#HappyBirthdayNBK#NandamuriBalakrishna#sreeleela#SreeleelaFans
Entry Of An Era is very striking and stylish, @megopichand anna🔥
#NandamuriBalakrishna garu looks regal, powerful, and effortlessly magnetic. What an entrance❤️🔥
@MusicThaman bro, as usual, takes it to the next level.👌🏻
Best wishes to @venkataskilaru garu on another blockbuster beginning with #NBK111.
నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.♥️
మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సదా మీ ప్రేమకు బానిస,
మీ సంపూర్ణేష్ బాబు. 🙏✨
#HBDNandamuriBalakrishna#HappyBirthdayBalayya
Happy Birthday to the LEGEND who can carry the fire of a warrior, the innocence of a child, and the energy of a thousand people all at once, “Balayya Babu”
A lion. A chaotic revolution. A man who breaks every chain and rewrites every rule.
Anna, can’t wait to share the energy, the madness, and the magic with you on the sets of #NBK111.
Wishing you the very best, the best beyond the best, and an even more unstoppable NBK 2.0 version. 🔥
More power to the roar 🦁 More glory to our journey. ❤️
▶️ https://t.co/xbDUByHLim
#NBK111 #HappyBirthdayNBK
@megopichand@vriddhicinemas@NBK111Movie
ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకులు, పద్మభూషణ్, హిందూపురం శాసనసభ్యుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇలాగే నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతూ, మరిన్ని చక్కటి చిత్రాలతో తెలుగు ప్రజలను అలరించాలని కోరుకుంటున్నాను.
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.