@kcrunofficial..... నమస్తే కెసిఆర్ సర్ 🙏... నా పేరు రమ... నేను హైదరాబాద్ లో నివశిస్తున్నాం... మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సర్....మేము దాచిపెట్టిన డబ్బులతో ఒక ఇల్లు కొంధము అని అడ్వాన్స్ ఇచ్చాము.....
మీరు ధరణి పోర్టల్ నీ మొదలు పెట్టారు ఇప్పుడు ఫ్లాట్ registrationలూ ఆపారు ఇప్పుడు మేము ముందుకి వెళ్లక వెనక్కి వెళ్లక ఉన్నాము...ఇప్పుడు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వను అంటున్నాడు.... ఇప్ప���డు మేము ఏం చేయాలి...