ఈరోజు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి కుమారుడి వివాహ శుభకార్యాలలో భాగంగా నిర్వహించిన పెళ్లికొడుకు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు,మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు,ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు,ఏరోళ్ల శ్రీనివాస్ గారు.
ఫోన్ల స్కాం బయటపడగానే కాలు కాలిన పిల్లి లాగా,బుడంకాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా అధికార అహంకారంతో రీల్స్ అక్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు నా కౌంటర్🔥✊
బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయి అన్నట్టు.... ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే అక్కడ వివేక్ ఉంటాడు...
శాంపిల్ గా... V6 ఛానెల్ గురించి, దాని ఓనర్ వివేక్ గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ అవసరం లేదు... ఈ చిన్న వీడియో చాలు...
ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి, రైతుబంధు వేయడానికి పైసలు లేవు కానీ జనాలు కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి 5 వేల కోట్లతోని గాంధీ విగ్రహం పెడుతున్నాడు మా రేవంతన్న
కొండంత ప్రజా దీవెన ఉన్న సేవకుడిని,
ప్రజా బలం ఉన్న నాయకుడిని,
కసీఆర్ తయారు చేసిన సైనికుడిని..
అన్నా అంటే నేనున్నానంటూ అన్ని వర్గాలకు అండగా ఉన్న హరీశుడిని అక్రమ కేసులతో, సిట్ విచారణలతో భయపెట్టలేవు రేవంత్ రెడ్డి.
డర్టీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల దృష్టి మరల్చలేవు. నీకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న హరీశ్ రావు గారిని నిలువరించలేవు.