ఛీ ఏం బతుకు నీది @ncbn.. నీ దిక్కుమాలిన రాజకీయాలు చూసి జనం చీదరించుకుంటున్నా సిగ్గురావడం లేదా?
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని ఊదరగొట్టి.. వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దౌర్జన్యం చేస్తూ నామినేషన్ వేయనివ్వలేదు
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నావు. నీకు వంతపాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కూడా అడ్డంగా బుక్ చేసేశావు
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు.
ప్రతి పల్లెకు రోడ్లు వేశామని, కోట్లు ఖర్చు పెట్టి రీల్స్ చేస్తూ ప్రచారం చేసుకున్నారు.
లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి చెప్పించుకున్నారు.
అంతా బాగా చేసి ఉంటే ఈ దాడులు ఏంటి? ఈ అరాచకాలు ఏంటి?
పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో ఆంధ్రప్రదేశ్‌ను బీహార్‌కు మించి చేస్తున్నారా?
ఏపీలో ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా?
For the first time in AP history, the State Election Commission halts elections for all 100 Urban Local Bodies.
A tight slap exposing @iTDP_Official ’s mockery of democracy and its lawless acts .
The great Indian Constitution always has the final word! 🫡🇮🇳 #AndhraPradesh
ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC*
*AP: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ SEC ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు