సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ గైగోలుపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు.
@sanasathishbabu@ncbn@naralokesh@JaiTDP
కాకినాడ రూరల్ రాయుడుపాలెం వద్ద జరిగిన ఘోర ఆటో ప్రమాదంలో మరణించిన విద్యార్థిని కె. ఐశ్వర్య (9) కుటుంబ సభ్యులను #Sanasathishbabufoundation చైర్మన్ తలాటం హరీష్ గారు పరామర్శించి, చిన్నారి మృతి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ,ఎంపీ గారి తరఫున రూ.2 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.
#sanasathishbabufoundation : ఈ రోజు ఏలూరు చోది మెల్లలోని మహాత్మ జ్యోతిభా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో, రాజ్యసభ సభ్యులు శ్రీ సాన సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిన్నారినేత్రలు – సంరక్షణ” ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం.
#Sanasathishbabufoundation - ఏలూరు ఆగ్రహారం లోని శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయంలో చిన్నారి నేత్రాలు–సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ.!
@sanasathishbabu@naralokesh@TDP#Eluru
#Sanasathishbabufoundation - ఏలూరు టీం ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి నేత్రాలు–సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి, అవసరమైన సలహాలు అందించారు.
@sanasathishbabu@naralokesh@TDP#Eluru
#Sanasathishbabufoundation - ఏలూరు పవర్‌పేటలోని ఎంసీయూపీ స్కూల్లో నేడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లజోళ్లు అందించే ‘చిన్నారి నేత్రాలు – సంరక్షణ’ కార్యక్రమం నిర్వహించారు.
@sanasathishbabu@naralokesh@TDP#Eluru
#Sanasathishbabufoundation - ఏలూరు టీమ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘చిన్నారి నేత్రాలు- సంరక్షణ’ కార్యక్రమాన్ని నేడు విజయవాడలో ఫౌండేషన్ సభ్యులతో కలిసి సమగ్రంగా పరిశీలించాను.
ఈ కార్యక్రమం ద్వారా ఏలూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చేరుకుని, ఆరోగ్యానికి తొలి సూచికలైన కంటి సంరక్షణపై అవగాహన పెంచుతూ.. ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి నాణ్యమైన కళ్లజోళ్లను ఉచితంగా అందిస్తున్నాం. మన కన్నబిడ్డలకు ఇచ్చే ప్రేమ, శ్రద్ధ, నాణ్యతతోనే మా ఫౌండేషన్ సభ్యుల ద్వారా చిన్నారులకు నాణ్యమైన కళ్లజోళ్లను ప్రత్యేకంగా అందిస్తున్నాం.
రేపటి భవిష్యత్ కు వెలుగు కోసం, సమాజ సేవలో మా టీం చూపుతున్న చొరవ నిజంగా ఎంతో ప్రేరణనిస్తుంది. ఈ అద్భుతమైన కృషికి టీమ్ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందించాను. భవిష్యత్తులో ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఫౌండేషన్ తరఫున పూర్తి సహకారం ఉంటుందని వారికి హామీ ఇచ్చాను.
@SSBF_Official
#eluru #vijayawada #eyecamp #SSBelurueyecamp
@ncbn@naralokesh@JaiTDP
#ChandrababuNaidu #NaraLokesh
#rajyasabhampsanasathishbabu #mpsanasathishbabu #sanasathishbabu #TDP #kakinada #AndhraPradesh
మా చూపుకి వెలుగు… మా భవిష్యత్తుకి రక్షణ!
ఏలూరు సత్రంపాడు లోని జడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కళ్లజోళ్లు. ఎంపీ సానా సతీష్ బాబుగారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు – ఏలూరు విద్యార్థులు.
#eluru#sanasathishbabufoundation@naralokesh
#sanasathishbabufoundation – ఏలూరు టీం ఆధ్వర్యంలో, విద్యార్థుల నేత్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఏలూరు కండ్రికగూడెంలోని ఎంపీపీ హై స్కూల్లో ‘చిన్నారి నేత్రాలు–సంరక్షణ’ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేయటం జరిగింది.
#sanasathishbabufoundation - ఏలూరు పట్టణం అశోక్ నగర్ లోని కేపీడీటీ హై స్కూల్లో విద్యార్థుల నేత్ర ఆరోగ్యం కోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి కళ్ళజోళ్లు పంపిణి చేసేందుకు 'చిన్నారి నేత్రాలు- సంరక్షణ' కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
#eluru@sanasathishbabu
మా చూపుకి వెలుగు… మా భవిష్యత్తుకి రక్షణ!
ఏలూరులోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్ లో ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కళ్లజోళ్లు అందించిన ఎంపీ సానా సతీష్ బాబుగారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు – ఏలూరు విద్యార్థులు.
#eluru#sanasathishbabufoundation
ఏలూరు అమీనాపేట, శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే నేత్ర వైద్య శిబిరంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ గారు, ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావు గారు కలిసి పాల్గొన్నారు.
#sanasathishbabufoundation - నేడు ఏలూరు అమీనా పేట లోని RP లైన్స్ MCPS స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు వారి కంటి ఆరోగ్యంపై అవగాహన పెంచడం మరియు వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చూడడం ఫౌండేషన్ లక్ష్యం.
#eluru#sanasathishbabu
#sanasathishbabufoundation - ఏలూరు టీం ఆధ్వర్యంలో రేపు అనగా 21/11/25 తేదీన, ఏలూరు అమీనా పేట లోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షల కొరకు చిన్నారి నేత్రాలు- సంరక్షణ కార్యక్రమం నిర్వహించబడును.
#Eluru
#sanasathishbabufoundation నేడు ఏలూరు కోడెలు లోని రామా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు వారి కంటి ఆరోగ్యంపై అవగాహన పెంచడం మరియు వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చూడడం ఫౌండేషన్ లక్ష్యం.
#eluru
#sanasathishbabufoundation నేడు ఏలూరు సుంకర వారి తోటలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు వారి కంటి ఆరోగ్యంపై అవగాహన పెంచడం మరియు వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చూడడం ఫౌండేషన్ లక్ష్యం.
#eluru
#Sanasathishbabufoundation - ఏలూరు టీం ఆధ్వర్యంలో ఏలూరు పెన్షన్ లైన్ లోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ హై స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షల కొరకు 'చిన్నారి నేత్రాలు- సంరక్షణ' కార్యక్రమం నిర్వహించడం జరిగినది.