With JrNTR & Trivikram's #GodOfWar, Tollywood was trying to collapse the history of Murugan, for the sake of North Indian Market
We have a saviour with Kollywood that gonna showcase the true history of Murugan with Dhanush & VetriMaaran #ThamizhMurugan🔥
భాగ్యరాజా గారి కథల్లో గొప్పదనం చెప్పడానికి కొన్ని ఉదాహరణలు
- తమిళంలో ఆయన హీరోగా దర్శకత్వం వహించిన Enga Chinna Rasa తెలుగులో 'చిన్నరాజా'గా డబ్బింగ్ అయ్యింది. హిట్టయ్యింది. దీన్ని వెంకటేష్ 'అబ్బాయిగారు'గా రీమేక్ చేస్తే మళ్ళీ సక్సెస్ అయ్యింది.
- మరో సినిమా Idhu Namma Aaluని తెలుగులో 'నేనూ మీవాడినే'గా డబ్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత మోహన్ బాబు 'అదిరింది అల్లుడు'గా రీమేక్ చేశారు
- భాగ్యరాజ్ Sundara Kandam వెంకటేష్ 'సుందరకాండ'గా తీస్తే ఘన విజయం అందుకుంది. తర్వాత ఒరిజినల్ వెర్షన్ ని 'చిలిపి పెళ్ళాం'గా అనువదిస్తే ఇదేదో కొత్త సినిమా అనుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులున్నారు
- Rasukuttyని తెలుగు 'రుక్మిణి కళ్యాణం'గా డబ్ చేస్తే బాగానే ఆడింది. మళ్ళీ సుమన్ తో ఇదే కథని 'అబ్బాయి గారి పెళ్లి'గా రీమేక్ చేసుకున్నారు మన నిర్మాతలు