YSR నుంచే కాపులకు YSR కుటుంబానికి మంచి అనుబంధం.
YSR కు బొత్స కు మంచి అనుబంధం.
YSR కు జక్కంపూడి రామ్మోహన్ కు మంచి అనుబంధం.
YSR కు గుడివాడ గురునాధరావు కు మంచి అనుబంధం.
జగన్ ఉత్తరాంధ్ర నుంచి బొత్స ను మంత్రి చేశారు.
జగన్ ఉత్తరాంధ్ర నుంచి గుడివాడ అమర్నాథ్ ను మంత్రి చేశారు.
East Godavari నుంచి దాడిశెట్టి రాజా ను మంత్రి చేశారు.
West Godavari నుంచి ఆళ్ల నాని ను మంత్రి చేశారు.
కాకినాడ నుంచి కురసాల కన్నబాబు ను మంత్రి చేశారు.
కృష్ణాజిల్లా నుంచి పేర్ని నాని ను మంత్రి చేశారు.
గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు ను మంత్రి చేశారు.
West Godavari నుంచి కొట్టు సత్యనారాయణ ను మంత్రి చేశారు.
- కడప రత్నాకర్
కొయ్యలగూడెం మండలం జనసేన పార్టీ కార్యకర్త ఏపూరి సతీష్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరచినట్లు బాధితుడు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు.
వైరల్ అవుతున్న CI రాములు నాయక్ రాసలీలల వీడియో లు
న్యాయం కోసం వచ్చిన మహిళతో పరిచయం... ఆపై వివాహం
సీఐ వివాహం చేసుకొని మోసం చేశాడని బాధితురాల ఫిర్యాదు
విచారణ అనంతరం సీఐ రాములు నాయక్ పై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ అనంతరం తరచూ బాధితురాలికి వేధింపులు
వైరల్ అవుతున్న CI రాములు నాయక్ రాసలీలల వీడియో లు
న్యాయం కోసం వచ్చిన మహిళతో పరిచయం... ఆపై వివాహం
సీఐ వివాహం చేసుకొని మోసం చేశాడని బాధితురాల ఫిర్యాదు
విచారణ అనంతరం సీఐ రాములు నాయక్ పై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ అనంతరం తరచూ బాధితురాలికి వేధింపులు
జగన్ మన రాష్ట్రానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, దాన్ని బ్లూ ఎకానమీ రూపంలో అభివృద్ధి చేసి.
సంపద సృష్టించాలనే ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో.
రూ.26,500 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఈ సంపద అంతా రాష్ట్రానికి వస్తే నాకేం వస్తుంది.
అదే ఉర్సా లాంటి మన బినామీ కంపెనీలకు, ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మనకు లాభాలు వస్తాయి కదా.
అన్నట్లుగా దశలవారీగా ప్రైవేటీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
- వెంకట్ రెడ్డి
హద్దులు దాటుతున్న పోలీసుల తీరు, రెడ్ బుక్ రాజ్యాంగం అండతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు. రాష్ట్రంలో అసలు పాలన ఏం జరుగుతుందో తెలుసా చంద్రబాబు? : ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో ఆస్పరి సీఐ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరెడ్డిని పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ..రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఈరోజు ఆస్పరి మండలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే వేధింపులు చేసిన ఆస్పరి సిఐ శ్రీనివాస్ నాయక్. కృష్ణలంకలో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసిన మాదిరిగా హనుమంతరెడ్డిని కూడా లాకప్ డెత్ చేయడానికి సీఐ శ్రీనివాస్ నాయక్ ప్రయత్నించాడని అదృష్టవశాత్తు హనుమంతరెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడని.. సీఐ శ్రీనివాస నాయక్ ని నిలదీసిన మహిళలపై కూడా ఎటువంటి కారణం లేకుండా సీఐ దాడికి తెగబడం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నిరంకుశ పాలనకు, దారుణ పరిస్థితికి నిదర్శనం అని అన్నారు. హనుమంతరెడ్డి యొక్క ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీఐ శ్రీనివాస్ నాయక్, కానిస్టేబుల్ లను వదిలే ప్రసక్తే లేదని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీసుకునే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే విరుపాక్షి గారు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.
CM,DCM కనీసం జగనన్న లాగా ఫోన్లో అయినా పరామర్శించారా.
మత్స్యకారుడు చిన్న ను ఫోన్ లో పరామర్శించిన జగన్.
ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగన్
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.
ప్రమాదం జరిగిన ఘటనను జగన్ కు వివరించిన చిన్న.
BREAKING NEWS
గుంటూరు జిల్లా అడిషనల్ SP ని కలిసిన వైసీపీ నేతలు.
ఉండవల్లిలో తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు.
టీడీపీ నేతలే దాడి చేసి తిరిగి మాపై కేసులు పెడుతున్నారు.
పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
- అంబటి
జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తారు.
జగన్ నిర్మించిన పోర్టులు ప్రైవేటీకరణ చేస్తారు.
జగన్ ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు పనులు 95% పనులు పూర్తి చేశారు.
రూ.5 వేల కోట్లతో నిర్మాణం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పుడు రూ.1500 కోట్లకు ఇస్తున్నారు.
- కురసాల కన్నబాబు
పథకాలు అడిగితే నాలుక మందం అంటుంటిరి
సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలమీదేమో రంకెలు వేస్తుంటిరి 🤦🏻🤦🏻🤦🏻
భవిష్యత్ మీద భయం స్పష్టంగా కనపడుతుంది బాబోరి FRUSTRATION రూపంలో 🤷♂️🤷♂️🤷♂️
కూటమి పాలనలో చట్టాలు కొందరికి వర్తించవు అనే సూక్తి నడుస్తోంది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, ట్యాబ్స్ వంటి సంస్కరణలతో విద్యార్థులను ఐక్యరాజ్యసమితికి పంపిన పాలన జగన్ గారిది. అవినీతి, అసమర్థ పాలనలో నేడు నెంబర్ వన్ స్థానం చంద్రబాబుది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది.
-నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ