మున్సిపల్ ఎన్నికలలో ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక సెలవు మంజూరుచేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రాతినిధ్యం న్యూస్ సాక్షి, మన తెలంగాణలో సాక్షి మహేందర్ రెడ్డి గారికి,మన తెలంగాణ మంచాల రిపోర్టర్ రంజిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
✍✍ *సుధాకర్ ఆవంత్స వెంకట,అదనపు ప్రధాన కార్యదర్శి,STUTS:*
🍁 *ఉద్యోగ, ఉపాధ్యాయులు దహన సంస్కారాల ఖర్చులు ఇలా పొందవచ్చు:* 🍁
💥 సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000... https://t.co/c9kBWZpKjr
*Pariksha Pe Charcha Live Streaming*
*ప్రధాని మోడీ గారు దేశ విద్యార్ధులను ఉద్దేశించి పరీక్షల గురించి ఈ రోజు(20-01-2020) ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుండి... https://t.co/IEAb8y4p5E
మన ఇంటి 'ఆడ' కూతురు...
ఓ చిన్న కధ .
చాలా బాగుంటుంది ...
తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన అధ్బత కధనం తప్పకుండా చదవండి..
అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు ఆరోజున..!!
అది గొప్పింటి... https://t.co/6zEE7hCLhk
*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
" ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవ్వరూ వుండరు."... https://t.co/tsu6DAhEj7
✍🏻✍🏻✍🏻 *సుధాకర్ ఆవంత్స వెంకట, అదనపు ప్రధాన కార్యదర్శి,STUTS*
🏵 *లాస్ట్ పే సర్టిఫికేట్ (Last Pay Certificate) జారీ నిబంధనలు:*
🌴 లాస్ట్ పే సర్టిఫికేట్ కు సంబంధించిన నిబంధనలు సాధారణంగా కంట్రోలర్ & ఆడిట్ జనరల్... https://t.co/sAsBO4dJDZ
మిత్రులకు శుభోదయం,
*భోగి శుభాకాంక్షలు*
ఎస్టీయూ రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ న్యూస్ ఈ రోజు సాక్షి,నమస్తే తెలంగాణ,మన తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు పత్రికలలో ప్రచురితమైంది. ప్రచురించిన సాక్షి మహేందర్... https://t.co/jcbguBkI9M
రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రంగారెడ్డి జిల్లా శాఖ రూపొందించిన క్యాలెండర్ ను జిల్లాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి అనితారెడ్డి గారు ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు... https://t.co/oInGvPdJXq
ఎస్టీయూ మంచాల మండల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వివిధ వార్తా పత్రికలలో ప్రచురించిన ఈనాడు శాస్త్రి, సాక్షి మహేష్,ఆంధ్రజ్యోతి మధు,నమస్తే తెలంగాణ కోటప్ప,మన తెలంగాణ రంజిత్,నవ తెలంగాణ జగన్ గార్లకు ధన్యవాదాలు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మర్యాదపూర్వకంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిసిన ఎస్టీయూటీస్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్,పర్వత్ రెడ్డి గార్లు, హెడ్ క్వార్టర్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి గారు.
✍✍✍ *సుధాకర్ ఆవంత్స వెంకట,అదనపు ప్రధాన కార్యదర్శి,STUTS:*
🍁🍁 *అనుమతి లేని గైర్హాజర్* *(డైస్ నాన్):* 🍁🍁
💥 ఉద్యోగులు సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా, లేక కనీసం సెలవు దరఖాస్తు పెట్టకుండా... https://t.co/2zkUMPvocl
STUTS డైరీ ఆవిష్కరణ వివిధ వార్తాపత్రికల్లో ఈ రోజు ప్రచురించిన సాక్షి గణేష్,అయ్యప్ప గార్లకు,మన తెలంగాణ బుజెందర్ గారికి,ఆంధ్రప్రభ మనిందర్ గారికి ధన్యవాదాలు.
STUTS డైరీ ని ఆవిష్కరించిన గవర్నర్ శ్రీమతి తమిళ సై:
రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రూపొందించిన నూతన సంవత్సర డైరీని తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ గారు బుధవారం రాజ్ భవన్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో... https://t.co/wI096f68oz
స్నేహశీలి,మృదుస్వభావి,
నిగర్వి,అజాతశత్రువు,
వృత్తినే దైవంగా భావిస్తూ, విద్యాక్షేత్రంలో ఎందరో బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, రాష్ట్రోపాధ్యాయ సంఘం అభ్యన్నతికై నిరంతరం కృషిచేస్తూ... https://t.co/N4sSc2GB2h
STUTS రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన విషయాన్ని ఉపాధ్యాయ లోకానికి,మిత్రులకు, శ్రేయోభిలాషులకు తమ పత్రిక ద్వారా తెలియజేసిన సాక్షి మునగాల మహేందర్ రెడ్డి గారికి, మన తెలంగాణా కొంపెల్లి శ్రీకాంత్ రెడ్డి... https://t.co/Q7ccbthmDQ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహాయం మరువలేమని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి,విద్యాకమిటి చైర్మెన్ రేణుక... https://t.co/BSl0Haafw6
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లింగంపల్లి,మంచాల లో ఈ రోజు వాటర్ బెల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది.