Met Telangana School Education Commissioner @ASridevasena garu and submitted 3 representations reg.
1)Pvt Schools books business
2)About solving the problems of lakhs of teachers in education dept.
3)Regularization and job security for the Samagra Shiksha contract employees.
విద్యాశాఖలో పని చేస్తోన్న SSA (తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు) ఉద్యోగులు వా��ి న్యాయమైన హక్కుల కోసంనెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం నా దృష్టిలో ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గద్వాల జిల్లా పి టి ఐ ఆర్టిస్ట్ నోటితో గౌరవ సీఎం కేసీఆర్ గారి చిత్రాన్ని వెయ్యడం జరిగింది
#Regularisesamagrashikshacontractemployees
@Murali_IASretd@KTRTRS కానీ 2017-2018 నుండి 2021-22వరకు బంగారు తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. పక్క రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రంఈ కాలంలో మంచి జీతాలు తీస్కున్నారు
@Murali_IASretd
సర్ నమస్కారం.
బంగారు తెలంగాణలో 2017-18 విద్యా సంవత్సరం నుండి తెలంగాణ సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వరుసగా నాలుగు(2017-18 to 2021-22) సంవత్సరాలు జీతాలు కూడా పెంచలేదు.
కానీ 9000కోట్లను వృధా చేశారని వింటున్నాము. శ్రమ దోపిడీతో చాలా బాధగా ఉంది సర్
@Murali_IASretd@KTRTRS కానీ 2017-2018 నుండి 2021-22వరకు బంగారు తెలంగాణలో సమగ్ర శి���్ష ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. పక్క రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రంఈ కాలంలో మంచి జీతాలు తీస్కున్నారు
@Murali_IASretd
సర్ నమస్కారం.
బంగారు తెలంగాణలో 2017-18 విద్యా సంవత్సరం నుండి తెలంగాణ సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వరుసగా నాలుగు(2017-18 to 2021-22) సంవత్సరాలు జీత���లు కూడా పెంచలేదు.
కానీ 9000కోట్లను వృధా చేశారని వింటున్నాము. శ్రమ దోపిడీతో చాలా బాధగా ఉంది సర్
@revanth_anumula
Sir, అన్ని డిపార్ట్మెంట్ లకు పెంచి, మా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల(MRC సిబ్బంది,KGBV సిబ్బంది)కు జీతాలు పెంచలేదు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన అధికారులు స్పందించడం లేదు. ఒక వైపు ఆంద్ర ప్రదేశ్ లో రెట్టింపు జీతాలు.18000 మంది జీవితాలపై స్పందించాలి
@revanth_anumula
Sir, అన్ని డిపార్ట్మెంట్ లకు పెంచి, మా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల(MRC సిబ్బంది,KGBV సిబ్బంది)కు జీతాలు పెంచలేదు. అసెంబ్లీ సాక్షిగ�� ముఖ్యమంత్రి గారు చెప్పిన అధికారులు స్పందించడం లేదు. ఒక వైపు ఆంద్ర ప్రదేశ్ లో రెట్టింపు జీతాలు.18000 మంది జీవితాలపై స్పందించాలి