తెలంగాణ సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు @revanth_anumula , @TelanganaCMO garu ఇచ్చిన హామీని అమలు కోరుతూ సమ్మె బాట పట్టడం జరిగింది. ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లా మరియు మండల ఆఫీసులు మూతపడ్డాయి అలాగే క���జీబీవీల లో MEO లు పాఠాలు బోధించే పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు @revanth_anumula , @TelanganaCMO garu ఇచ్చిన హామీని అమలు కోరుతూ సమ్మె బాట పట్టడం జరిగింది. ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లా మరియు మండల ఆఫీసులు మూతపడ్డాయి అలాగే కేజీబీవీల లో MEO లు పాఠాలు బోధించే పరిస్థితి ఏర్పడింది.
I wholeheartedly express my gratitude to honourable AICC president
Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka @DKShivakumar ji and Incharge General Secretary- Telangana @Manikrao_INC ji and last but not the least our congress soldiers who stood by us through thick and thin.
విద్యా శాఖలోని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు 15వ రోజు రిలే దీక్షలో భాగంగా వనపర్తి జిల్లా లొ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మానవహారం తో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
#Regularisesamagrashikshacontractemployees

విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గద్వాల జిల్లా పి టి ఐ ఆర్టిస్ట్ నోటితో గౌరవ సీఎం కేసీఆర్ గారి చిత్రాన్ని వెయ్యడం జరిగింది
#Regularisesamagrashikshacontractemployees
విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో గౌరవ కేసీఆర్ గారిని శ్రీకృష్ణుని రూపంలో ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని వేడుకుంటున్నారు
#Regularisesamagrashikshacontractemployees
విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో వనపర్తి జిల్లా ఉద్యోగి వినూత్నంగా తన చొక్కా పై నినాదాలతో నిరసన తెలియజేస్తున్నారు

*తెలంగాణ విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను✊రెగ్యులర్✊ చేయాలనీ గౌరవ ముఖ్య మంత్రి కేసీఆర్ గారికి పులాభిషేకం చేస్తూ భజన చేస్తున్న ఉద్యోగులు...* 🙏🙏🙏
విద్యా శాఖ లో పనిచేస్తున్న వనపర్తి జిల్లా సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులు బిక్షాటన ద్వారా వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు
#Regularisesamagrashikshacontractemployees