తెలంగాణ సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు @revanth_anumula , @TelanganaCMO garu ఇచ్చిన హామీని అమలు కోరుతూ సమ్మె బాట పట్టడం జరిగింది. ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లా మరియు మండల ఆఫీసులు మూతపడ్డాయి అలాగే కేజీబీవీల లో MEO లు పాఠాలు బోధించే పరిస్థితి ఏర్పడింది.
వనపర్తి జిల్లాలో జిల్ల�� ఎన్నికల అధికారి శ్రీ తేజస్ ఐఏఎస్ ఆదేశాలతో ప్రతిరోజు వినూత్నంగా ఓటు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. శనివారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి నందు రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించారు.
#SVEEP
@CEO_Telangana
విద్యా శాఖలోని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు 15వ రోజు రిలే దీక్షలో భాగంగా వనపర్తి జిల్లా లొ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మానవహారం తో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
#Regularisesamagrashikshacontractemployees
వనపర్తి మున్సిపాలిటీ నాలుగవ వార్డు నర్సింగాయపల్లి నుండి 30 మంది కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస��� లో చేరిక .. మంత్రి క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు, పాల్గొన్న ఎమ్మెల్యే అబ్రహం గారు
వనపర్తి జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మ��త్రి @SingireddyBRS గారు, పాల్గొన్న ఎమ్మెల్యే వీఎం అబ్రహం గారు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు తదితరులు
💦 సీఎం కేసీఆర్ దార్శనికతతో నీటి కష్టాలకు చెక్
💦 67.97 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం
💦 కృష్ణా బేసిన్లో ఏడాది పొడవునా నిండా నీళ్లు
#PalamuruRangareddyProject
వనపర్తి 5వ వార్డు ఇందిరా కాలనీ నుండి నూతన ఓటర్లు, వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చే��ిన 120 మంది యువకులు .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు
పెబ్బేరు మున్సిపాలిటీ మరియు శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల, గోపాల్ పేట మండలం చాకలి పల్లి నుండి బీఆర్ఎస్ లో 300 మంది చేరిక .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి @SingireddyBRS గారు
వనపర్తి బండారునగర్ లో నిర్వహించిన జర్నలిస్ట్ మితృల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు, హాజరైన మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ గారు , నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారు,