Dispatch of Polling Parties - Carring Poll materials to Polling Stations from AC -101, Dornakal and AC-102, Mahabubabad & PC -16 Mahabubabad on 12.05.2024
@CEO_Telangana@ECISVEEP
Respected Addl.Collector (local bodies) visited Model Polling Stations visited from AC -101, Dornakal and AC-102, Mahabubabad & PC -16 Mahabubabad.
@CEO_Telangana@ECISVEEP
18.04.24 రోజున సీరోలు మండలంలో ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలిపి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలం, తాసిల్దార్ ఎంపీడీవో, ఈజీఎస్ మరియు సెర్ప్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
@Collector_MBD@ECISVEEP
Voice of Mahabubabad District Ikon... ఓటరు నమోదు నుండి ఓటు హక్కు, ఓటు వేయడం, శత శాతం ఓటింగ్ సాధన మొదలైన Sveep కార్యక్రమాల పై అవగాహన కొరకు మహబూబాబాద్ జిల్లా ఐకాన్ జబర్దస్త్ రాజమౌళి గారి ఓటరు అవగాహన సందేశం...
@Collector_MBD@ECISVEEP
తేదీ.16.04.2024 మంగళవారం నాడు ఉదయం 6 గంటల కు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారు ఓటర్ అవగాహనకు, ఓటు హక్కు ప్రాధాన్యత, ఎలాంటి ప్రలోభాల కు లొంగకుండా ఓటు వేయడం, శత శాతం ఓటింగ్ సాధన కొరకై స్వీప్ రన్ నిర్వహించడం అయినది.
@Collector_MBD@ECISVEEP
స్వీప్ అవేర్నెస్ క్యాంపెన్లో భాగంగా ఈరోజు 20.03.24 స్వీప్ నోడల్ ఆఫీసర్ గారు కురవి మండలంలోని నాగార్జున విద్యాలయం కళాశాలలో విద్యార్థినీ,విద్యార్థులకు ఓటర్ పైఅవగాహన కల్పిస్తూ వారికి సంకల్ప పత్రాలులను ఇవ్వడం జరిగినది, MRO,MPDO కురవి, తదితరులు పాల్గొన్నారు @ECISVEEP@Collector_MBD
In view of the Lok Sabha Elections 2024 a voter awareness campaign is conducted at Govt. Degree college Mahabubabad on 14.03.2024, in this Programme Sri.D Purushottam, DRDO, Pricipal, NSS coordinator, staff and students participated
@ECISVEEP@Collector_MBD
మహబూబాబాద్ స్వీప్ నోడల్ ఆఫీసర్ గారు 01.03. 2024 రోజున జిల్లా సమైక్య నందు మహబూబాబాద్ మరియు బయ్యారం మండలాల SHG మహిళలతో స్వీప్ ఆక్టివిటీస్ పై అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది.
@Collector_MBD@ECISVEEP
In view of the Lok Sabha Elections 2024 a voter awareness campaign is conducted at Municipality Mahabubabad on 23.02.2024,in this Programme Sri.D Purushottam,SVEEP Nodal officer/DRDO,addl.DRDO, and municipality staff are participated
@ECISVEEP@Collector_MBD
In view of the Lok Sabha Elections 2024 yesterday a voter awareness campaign is conducted at Nalanda Degree college Mahabubabad on 21.02.2024,in this Programme Sri.D Purushottam,SVEEP Nodal officer/DRDO,addl.DRDO, Pricipal,staff and students participated
@ECISVEEP@Collector_MBD
In view of the Lok Sabha Elections 2024 a voter awareness campaign is conducted at Govt. Degree college Mahabubabad on 19.02.2024, in this Programme Sri.D Purushottam, DRDO, addl.DRDO, Pricipal, NSS coordinator, staff and students participated
@ECISVEEP@Collector_MBD