@revanth_anumula@pinarayivijayan This is reply given by @revanth_anumula govt in assembly about job notifications that in 67,763 only 16,978 vacancies notifications are given by present congress govt remaining 50,785 vacancies notifications is given by BRS govt the below is answer given by govt itself.
రేపు (జూలై 18) సరూర్నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని, నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి కుట్ర విఫలమయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే...
గౌరవ హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ,
సదస్సుకు అనుమతి ఇచ్చింది.
కాంగ్రెస్ ఎన్ని అవరోధాలు సృష్టించినా...
యువత తరఫున బీఆర్ఎస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటుంది.
యువతీ యువకులారా.. తరలిరండి..
సరూర్నగర్ స్టేడియంవేదికగా
కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం.
రేవంత్ సర్కార్ మెడలు వంచుదాం.
హామీల అమలుకు జంగ్ సైరన్ పూరిద్దాం.
ఛలో సరూర్నగర్ స్టేడియం.
రేపు ఉదయం 10 గంటలకు✊
జై తెలంగాణ!
హలో నిరుద్యోగి - చలో సరూర్ నగర్
ఓ యువతా.. యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతను, నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించిగా సరూర్ నగర్ "యువ సంగ్రామ సదస్సు"కు కదలిరా.
#YuvaSangramaSadassu
సత్యమేవ జయతే!
రేపు సరూర్నగర్ స్టేడియం వద్ద ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.
ఎలాగైనా ఈ సదస్సు జరగకుండా అడ్డుకోవాలని కుట్రపన్నిన రేవంత్ సర్కారుకు చుక్కెదురు.
బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డికి చెంపపెట్టు
రేపు సరూర్ నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు పర్మిషన్ ఇచ్చిన హై కోర్టు
17 రోజులుగా అనుమతి పై నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటూ పోలీసులను ప్రశ్నించిన న్యాయమూర్తి
బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు ఎట్టి పరిస్థితిలో ఆగదు
చట్ట ప్రకారం అన్నీ పాటిస్తున్నాము
పోలీసులు దయచేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించకండి.. చట్ట ప్రకారం నడుచుకోండి
మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
యువత నోటిఫికేషన్లు వద్దంటున్నారని అన్నావ్ కదా @revanth_anumula గారు,
మరి ఇప్పుడు యువ సంగ్రామ సదస్సు కు అనుమతి ఎందుకు నిరాకరించావు ❓️
చివరి నిమిషంలో అనుమతిని తిరస్కరించిన పోలీసు పెద్దలు చెప్పాలి. పోలీసు శాఖలో 20వేల ఖాళీలు ఉన్నాయని ప్రకటించి ఇప్పుడు తగ్గించడం తప్పు కాదా...
బిఆర్ఎస్ గౌరవ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకొని 18 జులై సరూర్ నగర్ స్టేడియం లో యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తుంది....
CHALO SAROOR NAGAR
YUVA SANGRAMA SADASSU
Join us in the battle against Congress's betrayal.
The Congress government has betrayed the aspirations of Telangana's youth by failing to honor its "Youth Declaration" promises.
Now is the time to unite.
Now is the time to raise our voice.
📍 Venue: Saroor Nagar Stadium
🗓️ Date: 18 July 2026 (Saturday)
⏰ Time: 10:00 AM
#YuvaSangramaSadassu
కాంగ్రెస్ అంటేనే నయవంచక ప్రభుత్వం..
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు అన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.
#CongressFailedTelangana
యువతా... కదం తొక్కుదాం✊
ఈ మోసపు కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించుదాం!!
రేపే "యువ సంగ్రామ సదస్సు" 🔥
⏰ సమయం: ఉదయం 10:00 గం.లకు
📍 వేదిక: సరూర్ నగర్ స్టేడియం
#YuvaSangramaSadassu
దిల్సుఖ్నగర్లో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు
20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేస్తున్నారని పోలీసులపై మండిపడుతున్న నిరుద్యోగులు..
2 Lakh Jobs in 1 Year ❓️
Rs.5 Lakh Vidya Bharosa ❓️
Job Calendar ❓️
70000 Teacher Vacancies ❓️
20000 Police Vacancies ❓️
Lets Join at 10 am on 18th July at Saroornagar to ask Congress
Kyaa huaa tera Vaada @RahulGandhi
బిగ్ బ్రేకింగ్
యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ సర్కార్!
రేపు సరూర్ నగర్లో జరిగే సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్న బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాలు
అనుమతి రాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ
మొన్న యాదాద్రి.. నేడు భద్రాద్రి
వరుసగా థర్మల్ పవర్ ప్లాంట్లను ప్రైవేటీకరించేందుకు రేవంత్ సర్కారు కుట్రలు
ఇప్పటికే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
కీలకమైన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటుకు అప్పగింత
ఇప్పుడు భదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి మొదలైన సన్నాహాలు
యాదాద్రి ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్ కాపీలపై భదాద్రి ప్లాంట్ అధికారుల ఆరా
త్వరలోనే భదాద్రి ప్రైవేటీకరణ జరుగుతుందని జెన్కో వర్గాల్లో జోరుగా ప్రచారం
ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు చార్జీల భారం పడుతుందంటున్న నిపుణులు
ప్రశ్నార్థకంగా మారనున్న వేలాది మంది ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు
యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని కార్మికుల డిమాండ్
తెలంగాణ జెన్కోలో నిరసనలపై నిషేధం
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దని విద్యుత్ సౌధలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు
అయితే, విద్యుత్ సౌధలో సమావేశాలు నిర్వహించడం, ర్యాలీలు నిర్వహించడం, నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన హెచ్ఆర్ డైరెక్టర్ ఎస్.వి. కుమార్ రాజు
ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తప్పవని హెచ్చరిక
మీరు ఇచ్చే 5 వేల పోలీస్ ఉద్యోగాలు సరిపోవు
19 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీ డీజీపీనే చెప్పాడు.. ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద పడి అన్నదాన కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాము
మాకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఎండ్రిన్ తాగమని అన్నాడు.. మాతో పాటు కాంగ్రెస్ వాళ్లు కూడా తాగాలి
మీకు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి
- నిరుద్యోగులు