ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్క���ర మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు..
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ గారి పథకాలు..
మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలం తల్లపేట గ్రామంలో ఎమ్మెల్యే గారి తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ గారు తిరుగుతూ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
మునుగోడు ఉపఎన్న���కలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
#MunugodeWithTRS #MunugodeBypoll
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
#MunugodeWithTRS#MunugodeBypoll
అమ్మా...❤️
మునుగోడు భవిష్యత్తు మారబోతా ఉంది.
స్వార్థపరుల అధికారం పోనుంది
మన కేసీఆర్ గారి నాయకత్వం రాబోతా ఉంది - నడిపెల్లి విజిత్ కుమార్ టీఆర్ఎస్ యువ నాయకులు, మంచిర్యాల.
#VoteForCar#MunugodeWithTRS#TelanganawithKCR
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం శుంకిశాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ కలుస్తూ ప్రచారం చేయడం జరిగింది.
#VoteForCar#MunugodeWithTRS#TelanganawithKCR
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం పగిడిపెల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ కలుస్తూ ���్రచారం చేయడం జరిగింది.
#VoteForCar #MunugodeWithTRS #TelanganawithKCR
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం పాటిమీదగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ కలుస్తూ ప్రచారం చేయడం జరిగింది.
#VoteForCar#MunugodeWithTRS#TelanganawithKCR
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం పగిడిపెల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ కలుస్తూ ప్రచారం చేయడం జరిగింది.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బండతిమ్మాపురం గ్రామంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ కారు గుర్త���కు ఓటు వెయ్యాలని కోరడం జరిగింది.
#VoteForCar #MunugodeWithTRS
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ నాంపల్లి మండలం ఫకిర్ పురం గ్రామంలో ప్రచార��లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు, మంచిర్యాల టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కు��ార్ గారు.