తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
@Collector_YDR@DYadadri@TelanganaCMO@revanth_anumula రాత్రి వచ్చిన భారీ వర్షం గాలి దుమారానికి భారీ నష్టం వాటిల్లింది వడ్ల తడసి,పండ్ల తోటలు పశువుల కొట్టాలు భారీగా దెబ్బతిన్నాయి. పంటలను పర్శీలించి నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతునన్నుము. రామన్నపేట మండలం ఉత్తటూర్ విలేజ్
@BRSparty@KCRunofficial@ntdailyonline రైతులని లారీ అసోసియేషన్ వాళ్ల డిమాండ్ చూడండి బస్తా కి 2 రూపాయలు ఇస్తే వస్తాము,లేకపోతే రాము.!ఇప్పుడు చెప్పండి రా దొర ఎవరు… దొంగ ఎవరు????
@BRSHarish@revanth_anumula రైతులని లారీ అసోసియేషన్ వాళ్ల డిమాండ్ చూడండి బస్తా కి 2 రూపాయలు ఇస్తే వస్తాము,లేకపోతే రాము.!ఇప్పుడు చెప్పండి రా దొర ఎవరు… దొంగ ఎవరు????
@BRSParty_News@KTRBRS@BRSHarish@BRSparty రైతులని లారీ అసోసియేషన్ వాళ్ల డిమాండ్ చూడండి బస్తా కి 2 రూపాయలు ఇస్తే వస్తాము,లేకపోతే రాము.!ఇప్పుడు చెప్పండి రా దొర ఎవరు… దొంగ ఎవరు????
ఎవరిది అహంకారం? ఎవరిది ప్రజాపాలన?
నేడు కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు!
పనులు చేసిన కేసీఆర్ గారిని ‘దొర’ అని విమర్శించిన వారు.. నేడు రైతులను హింసిస్తూ చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతును కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడ్డ చరిత్ర లేదు.
రైతుల ఆగ్రహంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం!
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా!
అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా..
అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా!
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
వెయ్యి కోట్ల గాంధీ కుటుంబానికి పంపుతాను అని ప్రామిస్ చేశాడు.
అందుకే పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు రెడీ చెయ్యాలని చూస్తున్నాడు
పేదల ఇళ్లులు కూలగొడుతూ….అక్కడ హైదరాబాద్ లో తన రెండవ పాలస్ కట్టుకుంటున్నాడు CM!
పేదల ఇళ్ళు పెకిలించి వేస్తూ….మరో పక్క తన కోటకు తొమ్మిది కోట్లు కేవలము గోడలు కట్టడానికి ఖర్చు చేస్తున్నాడు.
భట్టి గారు మూడవ ఇల్లు కట్టుకుంటున్నాడు!
పొంగులేటి పదవ కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నాడు
పేదల జీవితాలను మాత్రం రోడ్డున పడేశారు!
ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ
వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు
#CongressFailedTelangana
ఆయన శిఖరం లాంటోడు ! ఇంకో వంద మంది నీ అసొంటోళ్ళు వచ్చి మొరిగిన ఆయన చరిత్ర చెక్కు చెదరదు !
ఆయన సుదీర్గ రాజకీయంలో వరుస విజయాలు సాధిస్తూ,
తనని తాను తగ్గించుకొని, వ్యవస్థను హెచ్చించుకుంటూ
ముందు నడిచారు కాబట్టే, వ్యవస్థ కూడా ఆయన పోరాటానికి
తలొంచి ఈ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది!
ఇప్పుడు, అదే రాష్ట్రంలో ఆయనను అవమానించి చిన్నదిగా చేసి చూపించాలన్న నీ ప్రయత్నమే నిన్ను పాతాళానికి తొక్కుతుంది బిడ్డ! ఇది తథ్యం !
అప్పటివరకు ఎంత ఎగురుతావో ఎగురు !
మా టైం వచ్చినప్పుడు ఎగరేస్తం !
@BRSparty@KTRBRS@BRSHarish
@TelanganaCOPs@NalgondaCop చేతిలో కెమెరా ఉంది అని ఫొటోస్.వాటర్ బాటిల్ కోసం కార్ దిగాము కార్ ఆన్ లో ఉంది డ్రైవింగ్ సీటు లో ఉన్నము ఒకరు దిగి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి వరకు ఫోటో కొట్టి వెళ్లారు వెళ్లి కానిస్టేబుల్ అడిగితే మీరు వాటర్ బాటిల్ దిగారు కదా డిలీట్ చేస్తా అని చెప్పారు
సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల
ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?
ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన @revanth_anumula ?
సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు?
నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు?
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
రైతు పై చేయి వేసిన పోలీసు పై వెంటనే @TelanganaDGP చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers