అన్న క్యాంటీన్లో భోజనంపై ఎంత నమ్మకమో?
అర ఇడ్లీతో సరిపెట్టిన @naralokesh.. రెండు చెంచాల రైస్‌తో మమ అనిపించిన @ncbn
భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ
ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం
బాపట్ల జిల్లా,
చుండూరు మండలం చిన పరిమి లో వైసిపి గూండాల దాష్టీకం 😥
తల్లిదండ్రులు వైసిపి కి ఓట్లేయలేదని కొడుకుని తీసుకోని పోయి దారుణంగా కొడుతున్న సైకోలు..
@Anitha_TDP@APPOLICE100
ఎంతటి రసికుడవో తెలిసెరా… నీవెంతటి రసికుడవో తెలిసెరా… నీ వింతలు ఇంతలు ఇంతలై… కవ్వింతలై మరులొలికెరా…
ఎర సాయి రెడ్డి గా ..స��ాజానికి చీడపురుగు నీ లాంటి వాళ్లు కదరా…యాక్ తు 💦💦💦
యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ? ఎన్ని వస్తాయి ? అందుకే మెగా డీఎస్సీ ఇవ్వలేదు. అందుకే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
పెద్ద పెద్ద కంపెనీలు తెస్తే ఉపయోగం ఏంటి ? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ? అందుకే నేను పెట్టుబడులు తేలేదు. ఇవన్నీ దండగ..
ఇది నా డెవలప్మెంట్ మోడల్.. మనకు పెట్టుబడులు అవసరం లేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అవసరం లేదు.. ఇలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, నా మీద ఆధార పడుతూ బ్రతకాలి... ఇదే నా మోడల్..