Very disappointing experience with Amazon India. Return initiated on 21 July for Order 407-7147063-1032309, but pickup is still pending and keeps getting rescheduled with incorrect “customer unavailable” updates. Product has been ready for pickup. @amazonIN
Question vs Allegation ?
Question → asking something / inquiry.
Allegation → a claim or accusation that someone did something wrong, usually without proof yet.
క్వశ్చన్ చేయండి కానీ బేస్ లెస్ అలెగేషన్ చేస్తే కేసులు పెడతారు. .🚩
@prakashraaj 😂🤣
తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు
•నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలి
•పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి
•గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీరు
•వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్‌టీకే కిట్ల ఏర్పాటు
•గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి రసాయన మూలకాలు లవణీయత తదితరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా... గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యార్ధుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్‌టీకే కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీరు అందించడం గ్రామీణ ఆరోగ్యానికి, అభివృద్ధికి అత్యంత కీలకం. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో వాటిని తొలగించే అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధ జలాలను ప్రజలకు అందించాలి. కేవలం తాగడానికే కాకుండా, వంట, స్నానం, దుస్తులు ఉతకడం వంటి ఇంట్లో వాడే అన్ని అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలి. నీటి వల్ల చర్మవ్యాధులు రాకుండా కూడా చూడాలి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించడానికి వైద్య శిబిరాలు నిర్వహించాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి.
ప్రతి నెలా నేనే స్వయంగా రివ్యూ చేస్తా
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. క్యాబినెట్ ఆమోదం తెలిపిన 3 వేల నీటి ఎద్దడి గ్రామాల్లో తాగు నీటి పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో స్వయంగా పర్యటించి, ప్రజల ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటాను. నీటి సమస్యను తీర్చడానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరుతాను. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఒక లక్ష్యం పెట్టుకుని, అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయాలి. ఈ తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై స్వయంగా ప్రతి నెల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాను. పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని దరిచేరనీయొద్దు. ప్రభుత్వం ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను తొందరగా పూర్తి చేసి, వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాల”ని అధికారులను ఆదేశించారు.
దయచేసి పొత్తు పెట్టుకోకండి 🙏… 😄
ఎందుకంటే ప్రతి సారి జనసేనాని పేరు వినగానే
#జైలురెడ్డి బ్యాచ్‌కు పిచ్చి, BP, షుగర్, టెన్షన్—all in one పెరిగిపోతున్నాయి! 🔥
పొత్తు పెట్టుకుంటే జైలురెడ్డి కి నిద్ర భయం… 😄🔥
రాజకీయ భవిష్యత్తుకే భయం మొదలవుతుంది! 😄
@JanaSenaParty@APDeputyCMO
ఒక సామాన్య జనసేన పార్టీ సపోర్టర్ కుటుంబ సభ్యులకి కూడా పార్టీ మెంబర్షిప్ ఉంటుందేమో…
కానీ మన నియోజకవర్గం, మండలాలు, గ్రామాల్లో “మేమే జనసేన కార్యకర్తలు”… “మేమే జనసేన నాయకులం” అని చెప్పుకుని తిరిగే చాలామంది తమ కుటుంబ సభ్యులకి అయినా పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారా..? @JanaSenaParty
#విజయ్#త్రిషా తో తిరగడానికి కారణం తమిళనాడులో బ్రాహ్మణ ఓట్లు ఎక్కువగా ఉండటమేనా…?
రాజకీయ భవిష్యత్తు కోసం విజయ్ త్రిషాను దగ్గర ఉంచుకున్నాడా…? 🤔🔥
#విజయ్ 💕 #త్రిషా
పొత్తుల గురించి మళ్లీ పేటీఎం బ్యాచ్ ముచ్చట పెట్టారు కాబట్టి మళ్లీ చెపుతున్నాం!! పొత్తులు లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు 👎
కేసీఆర్ TRS
సీపీఐ
సీపీఎం తో పొత్తు
అసలు జగన్ అనేవాడు దివాలా తీసేవాడు అప్పులతో!! 😄
AP రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం
5,000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు
ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1)అనంతపురం.......... 643
2)చిత్తూరు................. 693
3)ఈ. గోదావరి.......... 5662
4)గుంటూరు............. 4292
5)కడప...................... 527
6)కృష్ణ.......................4376
7)కర్నూల్...................1019
8)ప్రకాశం................... 2495
9)నెల్లూరు.................. 1580
10)శ్రీకాకుళం................. 839
11)వైజాగ్.....................2114
12)విజయనగరం......... 1320
13)వెస్ట్ గోదావరి........... 4328
మొత్తం. --------------------
29, 880
---------------
ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది.
వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం
నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.
ఇది మన ప్రభుత్వం ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.
అదే మనం గుడికి వెళ్తే..
పార్కింగ్ కి టికెట్
దర్శనానికి టికెట్
ప్రదక్షిణలకు టికెట్
పాదరక్షలకు టిక్కెట్
ప్రసాదానికి టికెట్
తలనీలాలకి టికెట్
అర్చనకి టికెట్
హరతికి టికెట్
బొట్టుకి టికెట్
బోణంకి టికెట్
కొబ్బరికాయ కొడతానికి టికెట్
కోరికలు కోరుతానికి టికెట్
ఇవన్నీ ఒకెత్తు ఐతే మనం హుండిలో వేసే సొమ్ముతో
బతికే జీతగాల్లు భక్తులతో దురుసు ప్రవర్తనలు,
తోసేయ్యడాలు, చిరాకులు, చీదరింపులు..
ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరుసలేం,
మక్కాలకి సబ్సీడీలు.
మరి వీళ్ళందరికీ రాజ్యాంగం ప్రకారం SC హోదా తీసివేయాలి కదా మరి 🤔🤔🤔
మద్యం మత్తులో గొడవలు చేసిన అనుచరులను వెనకేసుకురావడమే కాకుండా.. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై బూతులతో రెచ్చిపోయిన వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజా..
చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? 😡
#JakkampudiRaja#PoliceUnderAttack #AndhraPradesh #LawAndOrder #YSRCP
ఏం రా* ఈ బెదిరింపులు. . అదే సామాన్యుడు అయితే మక్కెలు ఇర్రగొట్టి బొక్కలో పెడుదురు. .
@APPOLICE100 అంతే గా సార్... అధికారంలో లేకపోయినా..అదే అధికారంలో ఉంటే 😂
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీని కొట్టడంపై సీఐను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి
మాజీ ఎమ్మెల్యేలపై చేయి చూపిస్తూ గొడవకు దిగిన సీఐ.
ఈ మధ్యకాలంలో వైసీపీ శ్రేణులపై ఏదో కేసు పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటుండటంతో, ఆ కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం వైసీపీ నాయకుల పనిగా అయిపోయింది.
తప్పుడు కేసులు పెట్టేవారిపై ప్రైవేట్ కేసులు పెడతాం అంటారే తప్ప, ఏ ఒక్క అధికారిపైనా ప్రైవేట్ కేసులు పెట్టడం లేదంటున్న వైసీపీ శ్రేణులు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీని కొట్టడంపై సీఐను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి
మాజీ ఎమ్మెల్యేలపై చేయి చూపిస్తూ గొడవకు దిగిన సీఐ.
ఈ మధ్యకాలంలో వైసీపీ శ్రేణులపై ఏదో కేసు పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటుండటంతో, ఆ కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం వైసీపీ నాయకుల పనిగా అయిపోయింది.
తప్పుడు కేసులు పెట్టేవారిపై ప్రైవేట్ కేసులు పెడతాం అంటారే తప్ప, ఏ ఒక్క అధికారిపైనా ప్రైవేట్ కేసులు పెట్టడం లేదంటున్న వైసీపీ శ్రేణులు.