@ImYanamala ఇలా సోషల్ మీడియా లో చిలక జ���ష్యం చెప్పుకుని తుత్తి పడేవాళ్ళు నీలాగే చాల��మంది ఉన్నారు!బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర కూర్చుంటే ఓ పావలా డబ్బులు అయినా వస్తాయి! 💦💦💦💦
@DrPradeepChinta పర్వాలేదు.... రైతులని పరామర్శించడానికి ₹2 కోట్లు ఖర్చు పెట్టి పొలాల్లో సెట్టింగ్ వేసి, ఓ ఎదవ నవ్వు తో చెయ్యి ఉపేకన్నా , తెల్లార్లు ఆఫీస్ లో కూర్చుని రాష్ట్రం గురించి పట్టించుకునేవాడే నాయకుడు అవుతాడు. చెయ్యడం చేతకాని సన్నాసులకి గేలి చెయ్యడం తప్ప మరొకటి చేతకాదు! 💦💦💦💦💦💦💦💦💦
@pvssarma జనాలకి ఎవర్ని నమ్మాలో , ఎవర్ని నమ్మకూడదో తెలిసిపోయింది. ఎవరు రాష్ట్రం గురించి ఆలోచించకుండా కేవలం దోపిడీ మీదే దృష్టి పెట్టారో వార్ని మూల కూర్చోబెట్టారు. కుల మతాల వారీగా సమాజాన్ని చీల్చి లబ్ది పొందుదామనుకుంటారో వార్ని ఛీ కొట్టారు. బెయిల్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం లేదు!
@DrPradeepChinta అది అసలు ఆవు పాల నుండి తీసిన నెయ్యి కాదని, కృత్రిమంగా రసాయనాలతో చేసినది అని, ఆ వ్యవహారంలో ₹250 కోట్లు నొక్కేసారని సిబిఐ తేల్చింది!
అదీకా��, వైవీ సుబ్బారెడ్డి, భూకబ్జాల రెడ్డి కూడా కల్తీ నెయ్యి అని ఒప్పుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా నీలాంటి చెడ్డి గ్యాంగ్ చెంచాగాళ్ళు ఇలా..థూ💦💦💦
@2024YCP ఇంకా నయం.... మ���డీ కుట్రలు చేస్తున్నాడని అనట్లేదు! ఒరేయ్ బఫూన్... నువ్వు ఉహించుకుంటున్నట్లుగా నువ్వేమి గొప్ప నాయకుడివి మాత్రం కాదు!
చెడ్డి గ్యాంగ్ లో ఒక గడ్డిపరకవి మాత్రమే!
💦💦💦💦💦💦💦💦💦💦
@JaganannaCNCTS మీ బందిపోటు దొంగల పాలన నుండి , రాష్ట్రం 2024 లో విముక్తి పొందినందుకు, జనాలు చాలా సంతోషంగా ఉన్నారు.
తెలిసో తెలియకో 24 లో దొంగల చేతికి రాష్ట్రం తాళాలు అప్పచెప్పాం. ఇప్పుడు తెలిసీ మళ్ళీ ఆ తప్పు చెయ్యడానికి సిద్ధంగా లేము. చిలక జోష్యాలు చెప్పుకోవడం మానెయ్యండి!💦💦💦
@ImYanamala అయినా అస్తమాను సిబిఐ అంటూ ఏడుస్తారెందుకు? నీ ఓనర్ మీదే చాలా కేసులు ఉన్నాయ్.16 నెలలు చిప్పకూడు తిని వచ్చి, 12 సం. ల బట్టి బెయిల్ మీద బ్రతుకుతున్నాడు! అదిక���క, వివేకాని గొడ్డలి తో లేపించేసిన కేసు ని కూడా త్వరగా తేల్చమని చెప్పి, అప్పుడు ఈ కేసు ని సిబిఐ కి అప్పచెప్పాలని డిమాండ్!