#HBDMaheshBabu
Only Hero who inspires all generations with his Movies script selection will always wonders You
* srimanthudu - village adoption♥️
* Bharath ane nenu - social responsibility 😍
* maharshi - weekend farming♥️
* Sarileru Neekevaru - for the country 🖤
బ్రేకింగ్ న్యూస్
ముద్రగడ అంత్యక్రియల్లో వివాదం
అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసుల ఏర్పాట్లు
నిర్వహించేందుకు వీల్లేదన్న ముద్రగడ కుటుంబ సభ్యులు, అనుచరులు, అంబటి రాంబాబు
కిర్లంపూడిలో ముద్రగడ గారి పార్థీవదేహానికి నివాళులర్ప��ంచిన జగనన్న.
ముద్రగడ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగనన్న.
కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత
ముద్రగడ కూతురికి బిగ్ షాక్
తండ్రిని చూసేందుకు చివరి చూపుకు కూడా నోచుకోని క్రాంతి
క్రాంతిని రానివ్వని ముద్రగడ భార్య, కుమారుడు
క్రాంతిని పంపించేయాలని తల్లి డిమాండ్
క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
ముద్రగడ ఇంటిదగ్గర తీవ్ర ఉద్రిక్తత