ఉట్నూర్ మండలానికి 42 సర్వీసులు ఉన్నాయి.బేలకి 29 ఉన్నాయి ఇవే కాకుండా చంద్రాపూర్ గాడ్చందూర్ రాజురా వెళ్లే బస్లు కూడా బేల మీదుగా వెళ్తాయి.ఈ మండలాల మాదిరిగానే 2 మండలాలను, మహారాష్ట్రను కలిపే గాదిగూడ, రూట్ కి కూడా దయచేసి బస్సుల సంఖ్యను పెంచండి.
@tgsrtchq@Collector_ADB అదిలాబాద్ నుండి గాధిగూడ,సత్నాల మండలాలకు RTC బస్ లు కేవలం 5 మాత్రమే నడుపుతున్నారు. (పరందోలి-3,జివితి-2). బస్సులు లేక ఉద్యోగులు, ప్రజలు ఆటోల్లో జీపుల పైన ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కనీసం ప్రతి గంటన్నరకి ఒక బస్ ఐన నడపాలని కోరుతున్నాం.
#askktr#ktramarao
KTR సర్ గారికి నమస్కారం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర లోక విదితమే. మరి తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పట్టించుకోకుండా ఉండటం ఎంతవరకు సమంజసం?
#JPSREGULARIZATION
@KTRTRS@trsharish @SabithaindraTRS సమస్య ఉందని అందరికి తెలుసు అయిన ఎందుకు స్పందించడం లేదు.. దీనివల్ల వ్యతిరేకత పెరుగుతుంది కానీ లాభం ఏముంది. ఇంతలా హింసిస్తూ ఉద్యోగాలు చేయిస్తారా..
@KTRTRS@trsharish G.O 317వల్ల ఆసిఫాబాద్ జిల్లాకు దాదాపు12వందల మంది స్థానికేతర ఉద్యోగులు వచ్చారు. దీనివల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదనతో G.O 317పై పునఃసమీక్ష జరపాలని స్థానిక నిరుద్యోగులు స్థానికేతర ఉద్యోగులు కలిసి చేసిన నిరసన కార్యక్రమం.తిరగబడ్డ బతుకమ్మ
@hanurpudi మొదటిసారి సాగరసంగమం సినిమా చూసినపుడు పొందిన అనుభూతిని మించిన అనుభూతి #SeethaRamam సినిమా చూసినపుడు పొందాను. కె విశ్వనాథ్ గారి సినిమాల్లో వుండే స్వచ్ఛమైన ప్రేమను మళ్ళీ మీ సినిమా లొనే చూసాను. మీలాంటి దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం తెలుగు ప్రజల అదృష్టం.
Hello @KTRTRS@TelanganaCMO sir..due to 317 we were *permanently* allotted to KB ASIFABAD dist.please re-observe the issues raised from GO 317..all teachers are suffering from long distance issues...please re allocate us to our native districts..#PleaseReviewGO317
Hello @KTRTRS@TelanganaCMO sir..due to 317 we were *permanently* allotted to KB ASIFABAD dist.please re-observe the issues raised from GO 317..all teachers are suffering from long distance issues...please re allocate us to our native districts..#pleasereviewGO317
@PRTU_TELANGANA @TelanganaCMO @SabithaindraTRS @trsharish@KTRTRS Nativity is important to allocate the permanent service.if Nativity district has no vacancies,try to create new posts.otherwise provide joint district transfer option to those who were appointed through joint district job notification.simple sol sirఇప్పుడే పంపండి అని అనట్లే sir
@Shivaraj_teach @Lovemadhu143 @shekarcm2 అయ్యా అవ్వ కష్టపడి సద్విస్తే ఏ పని లేక ఎం చెయ్యాల్నో తెల్వక సదు చెప్పిన గురువుల మీద పడి ఏడిచే వాళ్ళకి ఎందుకయ్య రిప్లై ఇవ్వడం.
రేపు నిమర్జనం కూడా చేయకుండా పొద్దునే 4గంటలకు మళ్ళీ ప్రయాణం చేస్తాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా చవితి పండగను జరుపుకోండి.మీకు ఓటేసినందుకు మాకు ఇదే సరైన గుణపాఠం .ఓటు వేసినందుకు నాకు నేను సిగ్గుపడుతున్నాను.తెలంగాణ వచ్చినందుకు బాధపడుతున్నాను..
@KTRTRS అయ్యా వినాయక చవితి శుభాకాంక్షలు.నెను TRS కి 2 సార్లు ఓటు వేసాను.. మీ పనికిరాని ప్రజాలను ఇబ్బంది పెట్టే నిర్ణయల్లో భాగంగా తీస్కువచ్చిన g.o.317 వల్ల నష్టపోయిన నేను..నిన్ననే కాళ్ళ నొప్పులతో వినాయకచవితి కోసం180kmలు ప్రయాణం చేసి రాత్రి10 గంటలకు ఇంటికి చేరుకున్న.