#TheParadise అనే సముద్రంలో ఎంతమంది సీనియర్ నటుల పాత్రలు కలిసిపోయాయో!
Finalise చేసుకున్న నటులతో shoot చేయకపోవడం, onboard చేసుకున్న నటులకు పాత్రలు లేకపోవడం, గంటల తరబడి మేకప్ వేసుకున్న నటుల సీన్లన్నీ ఎగిరిపోవడం!
Irresponsible Filmmaking ప్రస్తావన వచ్చినప్పుడల్లా, తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు TheParadise గురించి ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు!
UPDATE:
#Ramayana PART 1has reportedly been submitted for the 99th ACADEMY AWARDS (2027 Oscars).
Like #RRR in 2022, ‘Ramayana’ will independently enter the Academy race... while Marathi film #Gondhal has been selected as India's official entry for the 99th Oscars.
Hey @Shobu_ sir, GOW with @tarak9999 anna and Trivikram garu under your production?
That would be an exciting combination 🔥
NTR - Trivikram - Arka Media Works😍
ఇట్లు అర్జున కి నాగార్జున గారు, రామ్ చరణ్ గారు పుష్ చేస్తున్నారు
మౌళి అయితే సోషల్ మీడియా మొత్తం స్లీపర్ సెల్స్ పెట్టినట్టు ఆక్యుపై చేసేశాడు
మా సినిమా ప్రమోషన్ కోసం టెన్షన్ వచ్చేసింది
మేమేమీ పెయిడ్ ట్వీట్స్ వేయించడం లేదు .. సపోర్ట్ చేయండి : బిందు మాధవి
#DarkChocolate #BinduMadhavi