🚨Exclusive
కస్టోడియల్ టార్చర్ సూసైడ్ కేసులో సెటిల్మెంట్!
తిరుపతి జిల్లా రాయలచెరువులో పోలీసులు కొట్టారని సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆత్మహత్య
జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరి, అతని భార్య కేసు పెట్టడంతో పోలీసులు సుబ్రమణ్యంను కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడన్న కుటుంబ సభ్యులు
మరణించిన సుబ్రమణ్యం కుటుంబానికి నువ్వే ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నాయకులు, పోలీసులు ఒత్తిళ్లు
జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరి ద్వారా మరణించిన కుటుంబానికి రూ.3.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రామిసరీ నోట్లపై బలవంతంగా సంతకం పెట్టిస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి
సంతకాలు పెట్టేందుకు వెనకడుగు వేసిన జనసేన నాయకుడు హరి.. ఎంతకు మాట్లాడారని ప్రశ్న
ఏం కాదు.. నా మాట విను.. హరి మీద ఒత్తిళ్లు.. ఒక నోటుపై రూ.2 లక్షలు, మరో ప్రామీసరి నోటు మీద రూ.1.5 లక్షలకు సంతకాలు
🚨Exclusive
కస్టోడియల్ టార్చర్ సూసైడ్ కేసులో సెటిల్మెంట్!
తిరుపతి జిల్లా రాయలచెరువులో పోలీసులు కొట్టారని సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆత్మహత్య
జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరి, అతని భార్య కేసు పెట్టడంతో పోలీసులు సుబ్రమణ్యంను కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడన్న కుటుంబ సభ్యులు
మరణించిన సుబ్రమణ్యం కుటుంబానికి నువ్వే ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నాయకులు, పోలీసులు ఒత్తిళ్లు
జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరి ద్వారా మరణించిన కుటుంబానికి రూ.3.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రామిసరీ నోట్లపై బలవంతంగా సంతకం పెట్టిస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి
సంతకాలు పెట్టేందుకు వెనకడుగు వేసిన జనసేన నాయకుడు హరి.. ఎంతకు మాట్లాడారని ప్రశ్న
ఏం కాదు.. నా మాట విను.. హరి మీద ఒత్తిళ్లు.. ఒక నోటుపై రూ.2 లక్షలు, మరో ప్రామీసరి నోటు మీద రూ.1.5 లక్షలకు సంతకాలు
శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీ నేతలపైనే దాడులు
టీడీపీ సీనియర్ నాయకుడుపై రూరల్ మండల అధ్యక్షుడు దాడి
శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి పంచాయతీ పరిధిలో టిడిపి సీనియర్ నాయకుడు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు ఇప్పిలి శివకు రెండు ఎకరాలు భూమి
శివ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని.. దీని వెనుక రూరల్ మండల టిడిపి అధ్యక్షుడు మూకల్ల శ్రీనివాసరావు హస్తముందని శివ ఆరోపణ
న్యాయపోరాటం చేస్తున్న శివ.. ఆదివారం శివ కారు అడ్డగించి దాడికి యత్నించి, కారు అద్దాలు ధ్వంసం చేసిన మూకల్ల శ్రీను
తనని ఎవరూ ఏమీ పీకలేరని, దమ్ముంటే స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవాలని చాలెంజ్ చేసిన శ్రీను
గాలికి ట్యాంక్ కొట్టుకపోవుడు ఏందిరా 🤦
నిన్న బిహార్ ల బ్రిడ్జి కూలిపోతే
ఈరోజు లుంగి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ మోడల్ లో గాలికి ట్యాంక్ కొట్టుకుపోయింది
విల్లా బతుకుకు ఇంకా టార్గెట్ తెలంగాణ
నిన్ను అందుకే జనసేన నుండి వెళ్లగొట్టింది
అసలు జనసేన 2 సిద్ధాంతాలు ఏమిటో తెలుసాకో ముందు
చెప్పింది చెయ్యం
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం
NOTE:- 3rd సిద్ధాంతం పొత్తు ధర్మాన్ని ప్రశ్నిస్తే పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఇవే మా జనసేన సిద్ధాంతాలు
కొల్లేరు అక్రమాలపై చర్యలు తీసుకుంటారా?
2 ఏళ్ల కూటమి పాలనలో 6 వేల ఎకరాల కొల్లేరు భూమి అక్రమణకు గురైందని, గతంలో కూడా జరిగిన అక్రమణలపై పర్యావరణ శాఖ మంత్రి గారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన తాజా మాజీ జనసేన నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ.
CMRF కాదు… ‘కట్ మనీ రిలీఫ్ ఫండ్’ అనాలేమో!
ఆక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి కన్ను కోల్పోయిన తుంటి ఎల్లయ్య, చెన్నైలో రూ.35 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నాడు
వైద్యం అనంతరం #CMRF కు దరఖాస్తు చేయగా రూ.14 లక్షలు మంజూరయ్యాయి
డబ్బులు ఇస్తామని చెప్పి ఎల్లయ్యను బ్యాంక్‌కు తీసుకెళ్లి సంతకాలు చేయించుకుని, అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయని చెప్పి ఇంటికి పంపిన తెలుగు తమ్ముళ్లు
ఎల్లయ్య అకౌంట్లో రూ.14 లక్షలు జమ అయిన 20 నిమిషాల వ్యవధిలోనే టీడీపీ నేత అకౌంట్‌కు రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి
ఇదేంటని ప్రశ్నించిన ఎల్లయ్యకు, “మాకు ఖర్చులు ఉంటాయి, అందరికీ పర్సెంటేజీలు ఇవ్వాలి” అని #tdp నేతలు చెప్పినట్లు ఆయన ఆరోపించాడు
బ్రేకింగ్ న్యూస్
గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
సోలార్ ఉద్యోగులపై దౌర్జన్యం, దాడి
తమ నుంచి ఒక్కో టిప్పర్ ఇసుకను రూ.24,000కు కొనుగోలు చేయాలని బెదిరింపులు
ససేమిరా అన్న సోలార్ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నేత రవితేజ, అనుచరులు
గుత్తి మండలం బేతాపల్లి లో ఘటన
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టీడీపీ నేతల దాడి, దౌర్జన్యం దృశ్యాలు
ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు...
అతను వస్తే మనను ఖతం చేసి పోతడు..
హైదరాబాద్ అంటే షేర్వానీ.. బిర్యానీ.. పరేషానీ..
: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిపై మరో వివాదం చోటు చేసుకుంది. కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా ముదిరి, ఒక భక్తుడిపై సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్నారు. విచక్షణ కోల్పోయి భక్తుడిపై దాడికి దిగడంపై అక్కడి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులతో మర్యాదగా ప్రవర్తించాల్సిన సిబ్బంది ఇలా దౌర్జన్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
వైద్య విద్యార్థిని పీజీ సీటు కోసం తన ఇంటిని తాకట్టుపెట్టిన హరీష్‌రావు
వైద్య విద్యార్థిని మమత పీజీ విద్య రుణం కోసం తన స్వగృహన్ని బ్యాంకులో మార్టిగేజ్ చేసి విద్యార్థినికి రుణం మంజూరు చేయించి ఇచ్చిన హరీష్‌రావు
సిద్దిపేటకు చెందిన మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు
ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షలు, మూడేళ్లకు రూ.20 లక్షలకు పైగా ఖర్చు
ఇప్పటికే తన ఇంటిపై రుణం తీసుకొని ఎంబీబీఎస్ పూర్తిచేసిన మమత
ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్స్
హరీష్ రావు తన ఇంటి ని మార్టిగేజ్ చేసి, రూ 20 లక్షలు లోన్ మంజూరు చేయించి, అందజేత
విజయవాడలో దారుణం
మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని తాతని హత్యచేసిన మనవడు
హత్యచేసి స్టేషన్లో లొంగిపోయిన మైనర్ బాలుడు
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘటన
తాపి పని చేస్తూ జీవనం సాగిస్తున్న తాత, మనవడు
రక్తపు మడుగులో ఉన్న వృద్దున్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మార్గమధ్యలో మృతిచెందిన వృద్దుడు