ఈ రెండేళ్లల్లో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార, 15 ఆర్థిక సంఘం, 10 వేలకు పైగా పదోన్నతులు, ఈడీఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతోటి ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
With a touch of humour @drparthabjp గారు నిధులు సమస్య చెప్తారు.
@PawanKalyan గారు స్పదించి ప్రత్యేక దృష్టి పెట్టి, ఇప్పుడు ₹61 కోట్ల నిధులు మంజూరు చేశారు.
"ఆదోనికి ఇది పెద్ద సమస్య, అందుకే రాత్రి నిద్రపట్టలేదు అని వీడియోలో చెప్తారు."
@APDeputyCMO
DCM @PawanKalyan garu to launch ₹11085 Cr worth development works under Palle Panduga 3.0 ❤️
9500 km of BT roads - ₹7,550 Cr
6000 km of CC roads - ₹2,700 Cr
22000 Mini Gokulams - ₹300 Cr
50000 acres Horticulture - ₹225 Cr
1000 km of Magic Drains - ₹110 Cr
#PallePanduga
Permanent buildings to be given to the skilled wooden craftsmen for making wooden cutlery, handmade toys and other Unique wooden products 🙏
బిల్డింగ్స్ మరమ్మతులు అడిగితె , శాశ్వత భవనాలు నిర్మిస్తున్నాడు @PawanKalyan ❤️
@JanaSenaParty#PallePanduga3
Involve the people. Ensure quality. Maintain transparency. Demand accountability. 💯
That’s how development earns trust — people at the heart, quality on the ground, accountability at every step. ✊🔥 @PawanKalyan@JanaSenaParty#PallePanduga3
పల్లె పండగ 3.0లో పాల్గొనేందుకు ఉదయగిరి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి శ్రీ @PawanKalyan గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పల్లె పండుగ 3.0 – గ్రామీణ అభివృద్ధికి మరో కీలక అడుగు !!
నేడు ఉదయగిరిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుడుతున్నారు.
గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుద్ధ్యం, ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ₹11,085 కోట్లతో ఈ కార్యక్రమం అమలు కానుంది.
🔹 ₹7,550 కోట్లు – 9,500 కి.మీ. BT రోడ్లు
🔹 ₹2,700 కోట్లు – 6,000 కి.మీ. CC రోడ్లు
🔹 ₹300 కోట్లు – 22,000 మినీ గోకులాలు
🔹 ₹225 కోట్లు – 50,000 ఎకరాల్లో ఉద్యాన తోటలు
🔹 ₹110 కోట్లు – 1,000 కి.మీ. మ్యాజిక్ డ్రెయిన్లు
🔹 ₹200 కోట్లు – బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు
🔹 కేంద్ర వాటా: ₹5,391 కోట్లు
🔹 రాష్ట్ర వాటా: ₹5,694 కోట్లు
గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం – రైతుకు అండ – పల్లెల సమగ్ర అభివృద్ధి.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
పచ్చ తమ్ముళ్లు బాగా వినండి , పెద్దాయన గట్టిగ బల్ల గుద్ది మరి చెప్తున్నారు
PawanKalyan has his own mark of Governance 🔥🔥🔥🔥
@JanaSenaParty || @PawanKalyan
#MegaWaterGrid - Pulivendula📍
Deputy Chief Minister
Shri @PawanKalyan initiative💥
• ₹280 crore project
• 96% of project works completed
• 99% pipeline construction completed
• Clean drinking water for every household
#JalJeevanMission#AmarajeeviJaladhara