@IndianGems_@svembu atleast provide 3.5 lpa to all unemployed who are having required skill and not able to get jobs..there are so many talented people who can't afford and study in local colleges but not able to get jobs ...first focus on these people ...
@ysjagan 💯 i accept that system should take responsibility on this it's a big mistake and punish the accused but @ysjagan As you only mentioned in sidiri appalraju case he done mistake small kid leave it now you are talking about justice if person belongs to your party shouldsystem leav?
గత రెండు నెలలుగా ఈ పోస్టు రాద్దామనుకుంటున్నా కానీ పని వత్తిడి వల్ల స్థిమితం దొరకడం లేదు. ఈరోజు నీ పోస్టు చూశాక రాయకుండా ఉండలేకపోతున్నాను.
ఇదంతా పబ్లిక్ గా రాయ��ల్సిన విషయమో కాదో కూడా నాకు రూఢీగా ఆలోచించుకునే స్థిమితం కూడా ఇప్పటికిప్పుడు లేదు. కానీ చాలామంది 30-40-50ల్లో ఉంటూ, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నవారికి కాస్తైనా పనికిరావాలని, విషయాలు అర్థం కావాలని రాసేస్తున్నాను.
చాన్నాళ్ళ తర్వాత, కొన్నేళ్ళ తర్వాత, మళ్ళీ అమ్మానాన్నలను నాకు దగ్గరగా తెచ్చి పెట్టుకున్నాను. డెబ్భైలలో ఉన్న వారి యోగక్షేమాలను దగ్గరగా ఉండి చూడడం అంటే ఏమిటో నేను ఊహించి���దానికంటే, ఆశించినదానికంటే చాలా ఎక్కువగా, కొద్దిపాటి భిన్నంగా కూడా ఉంది. నేను వారితో కలిసి ఇంత దగ్గరగా, రోజులో ఇంత ఎక్కువసేపు గడపడం అనేది జరిగి బహుశా 15 ఏళ్ళు దాటిపోయింది. అందువల్ల, ప్రస్తుతం వారి ఆహారపుటలవాట్లు కానీ, వారికి పడేవీ, పడనివీ, తినగలిగేవీ, తినలేనివీ, చూసేవీ, చూడనివీ, వినేవీ, వినలేనివీ ఇలా ఎన్నో, ఎన్నెన్నో తేడాలు ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు మతి పోవడం ��కటే తక్కువగా ఉంది.
కానీ, వాళ్ళిద్దరికీ కూడా ఆర్థిక స్వాతంత్ర్యం ఉండడం వల్ల వాళ్ళ సౌకర్యం కోసం వాళ్ళిద్దరూ విడిగానే ఉంటూ, మా ముగ్గురి పిల్లల మీదా చాలా తక్కువగా ఆధారపడుతూ ఇన్నేళ్ళూ గడిపేశారు. ఇప్పుడు ఈ వయసులో వారికి అది పూర్తిగా సాధ్యం కావడం లేదనే విషయం నాకు పూర్తిగా అర్థమై నేను ఈ అడుగు వేయాల్సి వచ్చింది. రోజులో సగం అటూ, సగం ఇటూ తిరుగుతున్నాను. ఇరువైపులా ఏం కావాలో చూసుకుంటున్నాన���. ఇరువైపులా ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలో పెద్ద పెద్ద ప్రణాళికలు వేయాల్సివచ్చినా విసుగు, కోపం, చిరాకు, భయం, బాధ ఏమీ తెచ్చుకోకుండా, రానీకుండా గత రెండు నెలలుగా సంతృప్తికరంగా నెట్టుకొస్తున్నాను. ఆ విషయంలో నా భార్యాపిల్లల సహకారం వెల కట్టలేనిదని వేరే చెప్పక్కర్లేదు.
అమ్మానాన్నల అలవాట్లు, తిండి తీర్థాల విషయంలో మాత్రం, వారి ఎంపికలు, ఆ ఎంపికల్లో తరచూ చేసే మార్పులు, చాలా విసుగు తెప్పిం���ేటంతగా ఉన్నప్పటికీ నేను చాలా సావకాశంగా, సావ��ానంగా వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాను. వారి మీద చిరాకు పడకుండా, ఎన్నిసార్లైనా కూడా వారి భ్రమలను, తప్పుడు అభిప్రాయాలనూ, ఇప్పటి విషయపరిజ్ఞానం తెలియని తనాన్నీ కూడా ఎప్పటికప్పుడు వారి స్థాయికి వెళ్ళి వారికి అర్థమయ్యేలా వివరించడంలో నాకు ఒక తెలియని సంతృప్తి దొరుకుతోంది.
ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా ఉంది.
వారి ఆరోగ్యంలో ఉన్న చిన్న చిన్న అపశ్రుతులను సరిచేస్తున్నాను. సరైన వైద్యులను, మందులను స్థిరీకరించాను. ప్రతీ సోమవారం నాన్నగారిని సెలూన్ కి నిదానంగా నడిపించి తీసుకెళ్ళి గడ్డం చేయించడంలోనూ, ఆయన యూట్యూబ్ ని ఫ్యామిలీ ప్రీమియంకి మార్చేసి, ఆయనకు కావలసిన ప్లే లిస్టులు తయారు చేసి ఇవ్వడంలోనూ, వారికంటూ ఒక ఫిలిప్స్ రేడియో కొనిచ్చి వాటిలో బ్యాటరీలు చూసుకుని మార్చిపెట్టడంలోనూ, ప్రతీ ఆదివారం వారికి నాలుగైదు రకాల వార్తా పత్రికలు తెచ్చి ఇవ్వడంలోనూ, అమ్మకి వాషింగ్ మెషీన్ లోంచి బ��్టలు తీసి ఆరేసి ఇవ్వడంలోనూ, దాదాపు ప్రతీరోజూ తనకు కావలసిన కూరలు తనకు కావలసిన రీతిలో తరిగి ఇవ్వడంలోనూ, తను ప్రేమగా పెంచుకుంటున్న తన బాల్కనీలోని ఆ కొన్ని మొక్కలకోసం ఏం సమకూర్చాలో చూడడంలోనూ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో, చాలా చిన్న పనులే, కానీ, వారికి ఈ వయసులో అవి పెద్ద పెద్ద యుద్ధాలు చేయడం అని నాకు అర్థమై, వాటన్నింటినీ వారికి సమకూర్చడంలో నాకు ఈ యాభైల్లో కలిగే సంతోషాన్నీ, సంతృప్తినీ తూచగలి��ే కొలత ఏదైనా దొరుకుతుందేమోనని అప్పుడే వెతకడం మొదలెట్టాను.
కనుచూపుమేరలో అటువంటి కొలతేమీ దొరకదని అర్థమైపోతూనే ఉందనుకో..🤗
థాంక్యూ మై డియర్ కజిన్ బ్రదర్..🤗😍
@Sandyman777@naralokesh For all the people it is not released..if it realeses colleges will not ask to pay fees ....for rest it is still pending sir ...
Respected @naralokesh Garu,
As https://t.co/ZgbxHw9vNw final-year students are nearing the completion of their studies, many colleges are insisting that students pay the full pending fees in order to submit final semester applications and project fees. This situation is causing significant financial pressure on several students and their families.
They humbly request the Government to kindly look into this matter and facilitate the fee reimbursement process at the earliest, so that students can complete their final semester formalities without financial difficulty.
They sincerely hope for your support and kind intervention to resolve this issue and help students successfully complete their education.
Thank you for your kind consideration.
@AndhraPradeshCM@ncbn@PawanKalyan
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా,
1. తెలంగాణా కార్మిక శాఖ వెబ్ సైట్ లో స్పష్టంగా ముఖ్యమంత్రి, కార్మిక శాఖామంత్రి ఇద్దరి ఫోటోలు కనిపిస్తుండ��ా, ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ లో కార్మిక శాఖామంత్రి @ministersubashv గారి ఫోటో కానరావడం లేదు.
2. తెలంగాణ కార్మిక శాఖ వెబ్ సైట్ లో కొత్త కార్మిక చట్టాలు డౌన్ లోడ్ కి అందుబాటులో ఉంచడమే కాకుండా, రాష్ట్ర స్థాయి ముసాయిదాలు కూడా ఆదేశాల రూపంలో అందుబాటులో ఉంచారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ వెబ్ సైట్ లో కేంద్ర చట్టాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కానీ, రాష్ట్రస్థాయి ముసాయిదాలు, ఆదేశాలు అందుబాటులో లేవు.
ద��చేసి పై రెండు సవరణలూ చేసి ప్రజలకు సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచగలరని ముఖ్యమంత్రి గారికి, సుభాష్ గారికి కూడా మా మనవి.
1/2
@Flipkart@flipkartsupport@_Kalyan_K
My friend ordered a phone in Flipkart through express delivery mode(1-day delivery) on 12th January( 8 days ago) ,but the phone is still stuck at the goods house with no further update.
2/2
Repeated attempts to contact customer service have gone unanswered, reflecting sheer negligence and extremely disappointing and unsatisfactory service. Please resolve this immediately and provide a clear delivery timeline.