@revanth_anumula@TeenmarMallanna MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎండ ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
#AEE#AEE_APPOINTMENT_ORDERS
@INCTelangana విద్యార్థుల ఆక్రోశాలు ,తిరుగుబాటుతో TGPSC చితి మంటల మీద పుట్టిన మీ ప్రభుత్వం అదే TGPSC నీ గాలికి వదిలేసింది. మళ్ళీ విద్యార్థుల కడుపు కాలుతుంది...ఆ అగ్ని జ్వాలలు మిమ్మల్ని దహించే పరిస్థితిని తీసుకురాకండి...ఇకనైనా జరగాల్సింది చూడండి....
@SantoshY19@revanth_anumula విద్యార్థుల ఆక్రోశాలు ,తిరుగుబాటుతో TGPSC చితి మంటల మీద పుట్టిన మీ ప్రభుత్వం అదే TGPSC నీ గాలికి వదిలేసింది. మళ్ళీ విద్యార్థుల కడుపు కాలుతుంది...ఆ అగ్ని జ్వాలలు మిమ్మల్ని దహించే పరిస్థితిని తీసుకురాకండి...ఇకనైనా జరగాల్సింది చూడండి....
@RSPraveenSwaero@TSPSCofficial మా AEE అభ్యర్థుల పక్షాన నిలబడి, మేము పడే బాధను ప్రభుత్వానికి తెలియజేయగలరు అని మా విన్నపం. *RAISE OUR ISSUE THROUGH YOUR VOICE/VIDEO MESSAGE SIR* 🙏🏻 .
@RSPraveenSwaero@TSPSCofficial మా AEE అభ్యర్థుల పక్షాన నిలబడి, మేము పడే బాధను ప్రభుత్వానికి తెలియజేయగలరు అని మా విన్నపం. *RAISE OUR ISSUE THROUGH YOUR VOICE/VIDEO MESSAGE SIR* 🙏🏻 .
@QGroupMedia@IamwithMallanna కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మొదటిగా చేయవలసినది TSPSC లో జరిగిన ఎగ్జామ్స్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం..కానీ TSPSC తప్ప మిగతా అన్నిటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు..AEE DOCUMENT VERIFICATION జరిగి రెండు నెలలు గడిచిన ఇంతవరకు మాకు ఫలితాలు రాలేదు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు .
@RakeshReddyBRS మా AEE అభ్యర్థుల పక్షాన నిలబడి మాట్లాడగలరా ??? 1540 AEE అభ్యర్థుల కుటుంబాలు ఎన్నో ఆశలతో గత 2 సవంత్సరాల నుంచి వేచి చూస్తున్నాయి! సమాధానం చెప్పగలరా ?
@mpponguleti మా AEE అభ్యర్థుల పక్షాన నిలబడి మాట్లాడగలరా ??? 1540 AEE అభ్యర్థుల కుటుంబాలు ఎన్నో ఆశలతో గత 2 సవంత్సరాల నుంచి వేచి చూస్తున్నాయి! సమాధానం చెప్పగలరా ??
@mpponguleti మా AEE అభ్యర్థుల పక్షాన నిలబడి మాట్లాడగలరా ??? 1540 AEE అభ్యర్థుల కుటుంబాలు ఎన్నో ఆశలతో గత 2 సవంత్సరాల నుంచి వేచి చూస్తున్నాయి! సమాధానం చెప్పగలరా ??
@sreereddi77 #AEE (Notification 12/22 ) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, ఈ రోజుతో EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది,నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం మారింది, కానీ మా #AEE అభ్యర్థుల తలరాత మారేది ఎప్పుడు @revanth_anumula sir ?