CM @revanth_anumula sir, మేమూ TGPSC- AEE CIVIL పరీక్ష రాసి 400 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలలో AEE ల కొరత చాలా ఉంది, అందులో నీటిపారుదల శాఖ ప్రధానం, దయచేసి మా AEE recurtemnt త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన 🙏
తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) ఆశావాహులు
గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1,180 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్షలు జరిగాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక జాబితాను పెండింగ్ లో ఉంచింది
వెంటనే ఎంపిక జాబితాను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ గారు ఫోన్ చేశారు
@Krishank_BRS
సదువు లేని హౌలా హ్యాండిల్ నడిపిస్తుండా ❓️
కెసిఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్, పూర్తయిపోయిన పరీక్ష, జరిగిపోయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేయండని అడుగుతే దానికి మళ్లీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పుడేంది
అధికారంలో వచ్చిన తెలివి మాత్రం రాలేదు మీకు 🤷🏽♂️