WTF @APPOLICE100@Anitha_TDP@naralokesh
పెద్ద కేసుల్లో మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోటానికి, ఇలా social media లో చిన్న question అడిగినందుకు ఇంత హడావిడి చేస్తారా. Shame on you.
Uttarakhand Congress President CHECKMATED on the spot😂
Godiyal: "I lost my seat in 2022 by less than 1,000 votes. DM removed by 2,500 votes."
Q: "How did you win in Himachal & Kerala?"
Godiyal: "ummm. Ahnnn. You stick to Uttarakhand only."😭🔥
Chairman of Tata Sons and Tata Group Shri N Chandrashekaran ji yesterday at Sringeri Ganapati Vakyarta Vidwat Sabha. Listen to some of his words at the occasion. 🥰🙏
@ncbn@PawanKalyan@naralokesh Garu🙏
I humbly request your support for my MBBS education.I scored 502 in NEET 2026 (AIR 87,013) and secured an MBBS seat at KIMS Amalapuram this year.I come from a farming family.Sir I can provide u all the documents for verification
#MBBS#HELP
మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో జరిగిన ‘మన ఇల్లు – మన లోకేష్’ మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. 372మందికి శాశ్వత ఇంటి పట్టాలు, పీఎంఏవై మంజూరు పత్రాలు పంపిణీ చేశాను. మంగళగిరిలో 2029 ఎన్నికల్లోగా ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజి పూర్తిచేసే బాధ్యత తీసుకుంటా. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నా. వచ్చే ఏడాది వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం. మంగళగిరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశాను.
#ManailluManaLokesh
🚨 breaking news🚨
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్..!
బయట వ్యక్తుల ప్రమేయంపై నిఘావర్గాల నుంచి సమాచార సేకరణ.
సీఎం చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తులు ఎవరనే అంశంపై ఆరా.
అనేక సమస్యలు పరిష్కరించినా రోడ్డెక్కడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం..
I have not been on X for some time, but a colleague brought this post — purportedly reproducing my latest video — to my attention.
It was posted today, 28 September 2026, by someone I discovered I had blocked in the past, presumably because I had already recognised him for what he is: a social-media scumbag. The X timeline shows the quoted video of mine as having been published seven hours ago.
The subject of the video was whether Chandrababu Naidu was in the race for Prime Minister. This post was clearly designed to mislead people and then provoke trolling based on a deliberately distorted representation of the video. To some extent, it succeeded, because, as one would expect, most of the trolls piling on are semi-literate, with some others simply being low-lifes.
For the sake of clarity, here are the facts:
1. The video was published some nine months ago. This toxic troll deliberately dug it up and presented it as though it were a recent video. That alone says a great deal about the lengths to which some people will go on social media.
2. Anyone clicking on the original video would immediately have seen its publication date. So he disabled the link and converted it into an image, deliberately preventing people from accessing the original context.
3. This freak, who has YS Jagan displayed on his profile instead of his own shameless face, is trying to create the impression that I was making a case for Chandrababu Naidu as a candidate for Prime Minister. I was doing nothing of the sort. I was critiquing a Reuters report that said Naidu was in the race for the Prime Ministerial succession. There is a fundamental difference between analysing or scrutinising a claim and endorsing it.
So, what do you call someone who deliberately digs up an old video, strips it of its context, disguises its date, disables the link and then circulates it to mislead people?
A social-media scoundrel. https://t.co/YXLPaPqcvb
1/2
ఇటువంటి గొట్టం గాళ్ళ ట్రాప్ లో పడి బంగారం లాంటి ఉద్యోగాలు risk లో పెట్టుకోకండి... ఇట్టాంటి వెధవలకి ఏముంది తాడేపల్లి కొంప నుంచి బ్యాగులు బాగానే అందుతాయి ఉద్యోగం ఉన్నా ఊడినా పెద్ద ఫరక్ పడదు... అన్నీ సకాలంలో అందిందే ప్రభుత్వం మీద ఏదో చేసేద్దాం అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే... మరచిపోతే ఒక సారి గుర్తుచేసుకుందాం జీతాలు time కి పడలేదు... పండగలకి పబ్బాలకి జీతాలకోసం ఎదురు చూసిన రోజులు గుర్తు చేసుకుందాం... క్రెడిట్ కార్డుల బిల్లులు సకాలంలో కట్టలేని పరిస్థితి... ఇలా చెప్పుకుంటూ పొతే చామతాడంత list ఉంది... ఆలోచించుకొండి...
అభివృద్ధి కావాలా??? లేక అరాచకం కావాలా???
#ThinkOnce
@ncbn@PayyavulaOffl@OfficeofNL
Financial discipline పెరగడం వల్ల కూడా మీరు సాధిస్తున్న చిన్న చిన్న విజయాలు చెప్పుకోవట్లేదు,ఉచితాలు కి ఇస్తున్న ప్రచారం కొంతమంది సమర్ధిస్తే,ఇలాంటివి కూడా ప్రచారం లో కి తెస్తే మీరు పడే కష్టం తెలిసిది,ఇవి చూసి దృక్పదం మారి & సమర్ధించే వాళ్ళు ఉన్నారు
ప్రతి వైయస్ఆర్సీపీ MLA, ఎంపీ, నాయకుల ఇళ్ల మీద జగన్ బొమ్మ ప్రతిష్టించండి..
జగన్ బొమ్మ ఉన్నంత మాత్రాన జగన్ వచ్చి మన ఆస్తులు లాక్కోడు : ధర్మాన
మీ కార్యకర్తలతో ఒక్కసారి చెప్పి చూడు ధర్మాన 🧅 మెంటల్ హాస్పిటల్ లో చెరుస్తారు నిన్ను కూడ..
🚨 FACT CHECK
> Kejriwal lost when Gyanesh Kumar wasn’t even CEC.
> Mamata lost Nandigram to Suvendu Adhikari in 2021
> BJP didn't win against Stalin in TN.
Among the 20 constituencies with the highest deletions, TMC won 13.
“We will turn India into Nepal, media houses like @TheLallantop are backing us” - this is allegedly a leaked video conference recording of the cockroaches
cc @NIA_India@HMOIndia