కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ, ప్రతి కార్యకర్తకు కొండంత అండగా నిలిచే మీ నాయకత్వం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ దేశానికి, పార్టీకి మరింత సేవ చేయాలని భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
@bandisanjay_bjp
#HappyBirthdayBandiSanjay #BandiSanjay
నా పుట్టినరోజు సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపిన గౌరవ @TelanganaCMO
శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ప్రజల ఆశీర్వాదాలతో మరియు ఆ అమ్మవార్ల కరుణా కటాక్షాలతో నిరంతరం భరతమాత సేవలో, రాష్ట్రాభివృద్ధిలో నిమగ్నమవుతాను.
Warm birthday greetings to Hon'ble Defence Minister Shri @rajnathsingh ji. Your dedication has given fresh momentum to the dream of Aatmanirbhar Bharat in defence. India has emerged as a formidable force in modern warfare. Our Armed Forces have become more technologically advanced and battle-ready, and our borders are more secure than ever before.
May God bless you with good health and a long life. May you continue your untiring service to the nation and guide us with your wisdom and experience.
Heartfelt birthday greetings to Union Minister of State for Home Affairs Shri @bandisanjay_bjp garu. Hard work is his hallmark, and his unwavering commitment to serving Maa Bharati continues to inspire many. I pray for his long and healthy life in the service of our nation.
Warm birthday greetings to Hon'ble Minister of State for Home Affairs, Shri @bandisanjay_bjp Garu.
Your unwavering commitment to public service and dedication to strengthening the nation's security and advancing its development are truly commendable.
Wishing you good health, happiness, and many more years of dedicated service to the nation.
సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన రాజకీయ ప్రస్థానాన్ని అంకితభావం, కృషి, ప్రజాసేవతో ఉన్నత శిఖరాలకు చేర్చుకుని నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశానికి సేవలందిస్తున్న గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆయురారోగ్యాలతో, విజయాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @BandiSanjay_bjp@janasenaparty @janasenatelangana
జనం మనిషి, ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడుగా నిలిచే నాయకుడు మన @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రజా సేవలో ఉండాలని కోరుకుంటున్నాను.
#HBDBandiSanjayAnna
నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయని ధైర్యం… ప్రజల కోసం ఎంతటి సవాలునైనా ఎదుర్కొనే తెగువ…
ఆ ధైర్యం, ఆ పోరాటమే ఈరోజు @bandisanjay_bjp అన్నను కేంద్ర మంత్రి స్థాయికి చేర్చాయి! 🔥🚩
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నా! 🎂
#HBDBandiSanjayAnna
తెలంగాణలో ఏ హిందువుకు కష్టం వచ్చినా...
ఏ హిందూ దేవాలయంపై దాడి జరిగినా...
ఏ పండుగకు ఇబ్బంది కలిగినా....
ముందుండి పోరాడే హిందూ టైగర్ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
#HBDBandiSanjayAnna
Heartfelt birthday wishes to Union Minister of State for Home Affairs, BJP National General Secretary, and MP from Karimnagar, Shri @bandisanjay_bjp Garu!
Wishing you good health, happiness, and continued success in your dedicated service to the people and the nation. May you keep achieving greater milestones in public life.
#HappyBirthdayBandiSanjay
పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ @bandisanjay_bjp గారికి హృదయపూర్వక పుట్టనరోజు శుభాకాంక్షలు. మీరు నిత్యం కొలిచే ఆ అమ్మవారు మీకు సకల శుభాలు కలగ జేయలని మనస్పూర్తిగా కోరుకుంటూ many more happy returns of the day anna.
Warm birthday wishes to Union Minister of State for Home Affairs Shri @bandisanjay_bjp Garu. May God bless you with a long, healthy n happy life in the service of our nation.
Receiving birthday greetings from Hon’ble Prime Minister Shri @narendramodi Ji is a blessing I will always treasure.
His thoughtful message is not just an honour, but a source of lifelong inspiration.
I am deeply grateful for his kind wishes and blessings, and I will continue striving to serve the nation with greater commitment. 🙏
తెలంగాణలో ఏ కాషాయ కార్యకర్తకు కష్టమొచ్చినా "నేనున్నా" అంటూ సొంత అన్నలా ఆదుకునే కాషాయ సింహం @bandisanjay_bjp అన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో గోల్కొండ ఖిల్ల మీద కాషాయ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HBDBandiSanjayAnna
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
మీరు మహాశక్తి అమ్మవారి ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు! 🎉🙏
—డా!! శ్రీ బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ భువనగిరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
#HappyBirthday #BandiSanjayKumar #BandiSanjay #UnionMinister #MinisterOfStateHome #BJP #BJPIndia #BJPTelangana #Karimnagar #PublicService #Telangana #BirthdayWishes @BJP4Telangana@BJP4India@chshekharbjp@iamabhaypatil@tarunchughbjp@blsanthosh@sunilbansalbjp@JPNadda@AmitShah@NitinNabin@narendramodi
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ @bandisanjay_bjp గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
#hbdbandisanjayanna