చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్ల మీదకు రాలేదు.. కానీ మా జనసైనికులు వచ్చారు
కూటమిలోని మూడు పార్టీల్లో జనసేనే చాలా త్యాగం చేసింది
దానికి తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా ప్రతి నాయకుడు అండగా ఉండాలి
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇన్ఫ్లుయెన్సర్లకు నజరానా…
పాడ్‌కాస్ట్‌లకు ఖజానా!
ప్రజాధనంతో పథకాలు ఇవ్వరు… ప్రజాధనంతో ప్రచారం మాత్రం ఆపరు!
మొన్న ఇన్ఫ్లుయెన్సర్లు… ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లు!
ఆడబిడ్డ నిధికి డబ్బు లేదు… సొంత డప్పుకు మాత్రం కోట్లు!
ప్రజల కష్టార్జితాన్ని మీ ప్రచారానికి ఖర్చు చేయడం సిగ్గు���ేటు కాదా బాబూ?
#PrajadhanamDopidi #CBN
POLICE ACTION
Taking suo motu cognizance of a video circulating on social media showing four men allegedly assaulting a male protester, Delhi Police, PS Kamla Market, acted promptly and initiated legal proceedings.
All four individuals involved have been identified and traced. Further legal action is underway in accordance with the law. Delhi Police remains committed to taking appropriate action against incidents of violence and ensuring that complaints of such nature are dealt with promptly.
#DPUpdates
ట్రోలింగ్ నాకేమీ కొత్త కాదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు.
ఎచ్చెర్ల తాసీల్దార్ దుర్మార్గాన్ని, జ్ఞానేష్ కుమార్ అక్రమాలని ఎండగట్టగానే బత్తాయిల ట్రోలింగ్ కుంభ వృష్టి మొదలైంది.
కోపం కంటే జాలి వేసింది.
వేలకోట్లు ఖర్చు పెట్టి వండి అన్ని భాషల్లోనూ వడ్డించే వాళ్ల IT Cell అశుద్ధాన్ని అందరి మీదా వేసే ప్రయత్నాలు చూసి జాలేసింది
ఉదాహరణకి కోట్��� మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు (ఒక మహాశయుడైతే 5 కోట్ల రోహింగ్యాలంట- అసలు ఆ బర్మా దేశ జనాభానే 5 కోట్లు!) అనే అసత్యం.
కింది పట్టిక చూడండి, ఈ విషయంలో మోదీ పాలనలోని డొల్లతనం పరికించండి.
ఈ బత్తాయి మెదళ్లను పరిహసించండి. అప్పటికైనా సిగ్గు పడతారేమో
Rahul Gandhi may have been born with a silver spoon, but he’s become the kind of leader who’ll bite through iron and not complain about the broken jaw.
Premisthe cheppandi raa maha ayithe edokati yes or no reply istharu. Manasulo feelings matram unchukokandi experience tho chepthunna life long regret untadi 🙂🥀