ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీ!
నేపాల్‌లోని పెరిచే వద్ద ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీకి చెందిన రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి.
ఉదయం 8:15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారతీయుడు వసంత్ కుమార్ మృతి చెందగా, ఇద్దరు పైలట్లు సహా మరో వ్యక్తి శైలేష్ కృష్ణ పటేల్ గాయపడ్డారు.
Present release ayye big budget movies ki ee deleted scene lo unnanta quality visuals kuda undatledu
Decade back ee range output ela lagav ayya @ssrajamouli
An F-22 Raptor, a massive vapor cone, and the Blue Angels below! Aviation doesn’t get more spectacular than this! Which would you fly: the F-22 Raptor or the F/A-18 Super Hornet?
oka chinna pilladu entire TFI star heros ni uthiki avathala vesi chesadu acting 🔥🔥🔥
not a single big telugu hero has delivered a performance this good in the last few years barring maybe Bunny for Pushpa 2
@Mounesh_White@muchatlu_ 2016 nunde vundhe ganjai ap lo na juniors thagatam chusa appatlone vellemo jagan vachaka vachindhe ani edustharu but truth is manam entha restrict chesena dhanne control cheyyalem
🌿 గంజాయి మత్తులో పోలీస్ జీపెక్కి వీరంగం
🔹 అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా రాత్రివేళ ఈ ఘటన జరిగింది.
🔹 గంజాయి తాగిన ఓ వ్యక్తి, స్టేషన్ నుంచి రౌండ్స్‌కు వెళ్తున్న పోలీస్ జీపును అడ్డుకుని రచ్చ చేశాడు.
🔹 జీపు పైకి ఎక్కి, "నాతో వల్గర్‌గా మాట్లాడతారా" అంటూ పోలీసులను బూతు మాటలతో నిలదీశాడు.
#Rayachoti #AndhraPradesh