రాష్ట్ర వైద్యశాఖ మంత్రి @satyakumar_y నీ సామెతలు నీ ఇంట్లో చెప్పుకో అంతేలే గాని మా గురించి మాట్లాడే అర్హత నీకు గాని నీ బీజేపీ పార్టీ నాయకులకు లేదు.
#ShameOnYou#BJPHataoDeshBachao
Dear Chief Minister of AndhraPradesh, @ysjagan@AndhraPradeshCM, please restrict the movie "Razakar" and its trailer due to its potential anti-Muslim propaganda, I request you to kindly protect peace & tranquility of #AndhraPradesh by stopping the release of Fake movie #Razakar
#జగనన్న_నువ్వే_మా_భవిష్యత్తు అంటూ ముస్లింలు తమ అభిమానాన్ని చాటుకున్నారు, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు జగనన్న కాలనీలో పేద ముస్లిం ప్రజలు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళ స్థలాలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోని ముఖ్యమంత్రి గారికి ధన్యావాదలు తెలిపారు.
#Jagan
రఫీ అహ్మద్ కిద్వాయ్ ( 1894 ఫిబ్రవరి 18 - 1954 అక్టోబరు 24) ఒక రాజకీయ నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు,
భారతదేశపు మొట్టమొదటి కమ్యూనికేషన్స్ మంత్రిగా, ఆహార-వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు రఫి అహ్మద్.
#RafiAhmedKidwai#FreedomFighterofIndia
మైసూరు బోండా లో మైసూరు ఉండదు.
నేతి బీరకాయ లో నెయ్యి ఉండదు.
అమరావతి రాజధాని లో అమరావతి లేదు..
వెంకటరెడ్డి కారుమూరు..
YSRCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,
వేమూరు నియోజకవర్గం.
@YSRCParty@ysjagan
రాజన్న వర్ధంతి సంధర్భంగా మా భట్టిప్రోలు మండలంలోని భట్టిప్రోలు, సూరేపల్లి, పల్లెకోన గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పిస్తూ..
పెద్దాయనా పెద్దాయనా నువ్వు వేయ్యేళ్ళు వర్ధిల్లూ పెద్దాయనా.. జోహార్లు రాజన్న జోహార్లు..
#YSRVardanthi#YSRLivesOn#YSRLegacy