🚨 #PetrolShortageInAP
దేశంలో ఎక్కడా లేని ఇంధన సమస్య ఏపీలోనే ఎందుకొచ్చింది?
ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది?
సమస్య ఏదైనా పరిష్కరించడం చేతకాదు కానీ.. ప్రతి దానికి 'సీఎం సీరియస్' అంటూ డ్రామా చేస్తారు.
'సీఎం సీరియస్' అన్న పదాన్ని ప్రజలు జోక్ లాగ చూస్తున్నారు.
జగనన్న సమస్య ఏదైనా సీరియస్ గా తీసుకుని పరిష్కరిస్తారు.
- @syamalaAre గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#CBNFailuresResult
#SadistChandrababu
#YSRCPForPeople
#JaganannaConnects
తిరుపతి గోవింద రాజులస్వామి ఆలయ గోపురం పైకి ఎక్కి... నాకు 90 ఎంఎల్ మద్యం ఇస్తేనే దిగుతా అంటూ మందుబాబు హల్చల్..!
Over To ములకలచెరువు , ఇబ్రహీంపట్నం...!
మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు …! అని అరిచినవాళ్లు ఇప్పుడు ఏమంటారో వేచి చూడాలి..! PPP గారు @PawanKalyan గారు waiting for your reaction on this 👆 .
#failedkutami
అంతే అంతే .. !
జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న పాటి నేరం , ఘోరం , ప్రమాదం జరిగినా.... అది ప్రభుత్వ వైఫల్యం... సీఎం వెంటనే రాజీనామా చేయాలని .. రోడ్ల మీదకు వచ్చి నానా యాగీ చేయాలి...
ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కనుక..... 17 నెలల్లో ఎన్నో అత్యాచారాలు , లైంగిక వేధింపులు , హత్యలు జరిగినా…, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు.... !
తిరుపతి , సింహాచలం, కాశీబుగ్గ ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగి ఎందరో భక్తులు మరణిస్తే... కిక్కురు మనకూడదు..!
చివరికి... విశాఖలో రెండు లక్షల కిలోల గో మాంసం పట్టుబడినా ... ఏమి తెలియనట్టుగా నోరు మూసుకొని ఉండాలి ..!
దీని పైన మన PPP @PawanKalyan గారి స్పందన ఏంటో మరి???
#failedkutami
నెల్లూరైనా , ఏ ఊరైనా సరే ..... వారందరూ ముక్తకంఠంతో చెప్పే మాట ఒక్కటే అదే జగన్ !
మీరు చెప్పినట్టు వినడానికి మేము EVM లం కాదు,
మీరు తగలబెడితే తగలబడి పోవడానికి మేము VV ప్యాట్ స్లిప్పులం కాదు..
మీరు చెరిపేస్తే చెరిగిపోవడానికి మేము EVM లలో ఉన్న డేటాలం కాదు,
మీ కంట్రోల్ లో ఉండడానికి మేము అమ్ముడుపోయిన ఎన్నికల సంఘాలము కాదు..
ఇక్కడున్నది జగనన్న సైన్యం.
#YSJaganInNellore #AndhraPradesh #YSRCP
🚨 #TDPAbusers
ఏపీలో మహిళలకి రక్షణ లేదు సరికదా.. కనీసం గౌరవం కూడా దక్కడం లేదు
నలుగురికి మంచి చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులే మహిళలను అగౌరపరుస్తూ మాట్లాడుతున్నారు
నిన్నటికి నిన్న చిన్నరాజప్ప అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ వెధవ ముxxడ అనే పదం వాడారు
చిన్నరాజప్ప తన మాటల్ని వెనక్కి తీసుకుని.. మహిళలకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
-శ్యామల గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి
#SaveWomenFromTDP
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!
@VSReddy_MP రాజకీయాల్లో లేను అంటూనే మీరు మాట్లాడేది అంతా రాజకీయ ఉద్దేశమే కనిపిస్తోంది.దీని కంటే ఆది శేషగిరిరావు గారిది వ్యవసాయ కుటుంబం వారిని వ్యవసాయం గురించి అడగడానికి వచ్చాను అదే సమయంలో టీడీ జనార్దన్ గారు కూడా వచ్చారు వ్యవసాయం గురించి కనుక్కోడానికి వచ్చారు అంటే ఇక్కడితో అయ్యిపోయేది.
🚨 #CBNFailedCM
ఎవరి జేబులు నింపడానికి యూనిట్ ధర రూ.2.11 అదనంగా చెల్లిస్తూ విద్యుత్ ఒప్పందం చేసుకున్నావ్ చంద్రబాబూ?
@ysjagan గారు సెకీతో యూనిట్ ధర రూ.2.49కే ఒప్పందం చేసుకుంటే తెగ గగ్గోలు పెట్టారు.. రాష్ట్రం దివాళా తీస్తుందంటూ ఎల్లో మీడియా శోకాలు పెట్టింది
మరి ఇప్పుడు చంద్రబాబు అదే విద్యుత్‌ను యూనిట్‌కి రూ.4.60 చెల్లించేలా 25 ఏళ్లకి ఒప్పందం చేసుకుంటే.. రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లా?
వైయస్ జగన్ గారి ముందు చూపుతో రాష్ట్ర ఖజానాపై భారం తగ్గింది.. ఇప్పుడు @ncbn అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలపై పాతికేళ్లు అదనపు భారం పడనుంది.
#SECI
#YSJagan
#TDPScams
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
ఏపీలో నో స్కీమ్స్ .. ఓన్లీ స్కామ్స్..
చేసిన పెళ్ళికి..మళ్ళీ పెళ్లి అన్నటుగా ఉంది అమరావతి శంకుస్థాపన ..?
సూపర్-6 హామీలు గాలికి వదిలేసి.. అందినకాడికి ఇసుక, లిక్కర్, ఫైబర్ నెట్, మైన్స్, ల్యాండ్, స్కిల్ స్కాంలతో దోచుకుంటున్న @ncbn@naralokesh
ఊరు పేరు లేని బినామీ కంపెనీ ఉర్సాకి విశాఖపట్నంలో 60 ఎకరాలను కేటాయించి రూ.3000 కోట్లు విలువైన భూమిని కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం..
ఈ ఉర్సా భూకుంభకోణం వెనుక కర్త, కర్మ, క్రియ @naralokesh
సాక్ష్యాలతో సహా దొరికిపోయి.. ప్రజలు ఉమ్మేస్తున్నా.. ఉర్సాకే పట్టంకడుతూ కేబినెట్ ఆమోదం మరీ ఇంత బరితెగింపా.. కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా @ncbn ..?
పథకాల రూపంలో ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి చంద్రబాబుకు బుద్ధి పుట్టడంలేదు.. కానీ ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి రూ.3,000 కోట్లు విలువైన 60 ఎకరాల భూమిని ఎకరం 99 పైసలు చొప్పున కట్టబెట్టేశాడు.
ఉర్సాపై ఈ వల్లమాలిన ప్రేమ ఎందుకు @ncbn ?
#TDPScams #URSAScam
#AndhraPradesh #MosagaduBabu #YSRCONGRESSPARTY
*పేదల ప్రాణాలతో ఆటలాడుతున్న దగాకూటమి ప్రభుత్వానికి ప్రజల తీర్పే తగిన శిక్ష!*
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని దగా కూటమి ప్రభుత్వం తక్కువ చేస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నారు.ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆరోగ్యశ్రీను అమలు చేయాలని చూస్తున్నారు.కేసీఆర్ కూడా అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మన రాష్ట్రంలో మాత్రం ఆరోగ్యశ్రీను నిర్లక్ష్యం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కవరేజ్ ను ఐదు లక్షల నుంచి 25 లక్షలకి పెంచారు.ఇప్పటి దగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీను రద్దు చేయాలని కుట్ర చేస్తోంది.చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై కిరాతక నిర్ణయాలు తీసుకుంటోంది. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు,త్వరలో ప్రజల తీర్పుతో దగా కూటమికి గుణపాఠం తప్పదు.
నాటి నుండి నేటి దాక కూటమి నాయకులు ఆ ఏడుకొండల వాడి చుట్టే రాజకీయాలు చేయడం చుస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు...
కల్తీ నెయ్యి అంటూ కల్తీ ఆరోపణలు చేసిన కల్తీ నాయకులు మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనులేంటి?
తిరుపతి వెంకన్న సన్నిధిపై డ్రోన్ తిరగడం మీ అసమర్ధతకు నిలువేత్తు నిదర్శనం కాదా?
తిరుపతి టిక్కెట్ కౌంటర్ లో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోవడం మీ నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనం కాదా?
నేడు తిరుపతి గోశాలలో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం మీ నీచపు రాజకీయాలకు నిదర్శనం కాదా?
నిషేధం అయినా వెంకన్న సన్నిధిపై విమానాలు ఎగరడం మీ చేతగాని తనానికి నిదర్శనం కాదా ...?
దేవుని ప్రధాన ద్వారం వరకు చెప్పులు వేసుకొని వసున్నారు అది మీ సోయి లేని ఏలుబడికి సాక్ష్యం కాదా?
అయ్యా బాబుగారు ఇది మీ సర్కార్ లో వెంకన్న సన్నిధిలో జరిగిన జరుగుతున్న అపరాధాల చిట్టా?
2024 ఏప్రిల్ నుండి నేటి వరకు 191 గోవులు చనిపోతే ఆబ్బె అదేం లేదు అని చెప్పిన మీ చైర్మన్ పై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పగలరా?
నెయ్యి నెయ్యి అంటూ గోతులు తవ్వాలని చూసిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఇవ్వాళా అదే గోతిలో మిమ్మల్ని పడేసాడు....
చెరపకురా చెడేవు అంటే బహుశా ఇదే కాబోలు బాబు గారు @ncbn@naralokesh@iTDP_Official@PawanKalyan
#kutamifailed #lordbalaji #tirupathi
@VSReddy_MP ఇక పోతే పార్టీ అధికారంలో రావడానికి మీ వొంతు కృషి మర్వలేనిది అలాగే మీరు కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం అభినందనీయం. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిగా అదే కార్యకర్తలు ఇబ్బండిపడటం మొదలయ్యింది మీ కోటరీతోనే. కార్యకర్తలని లీడర్ వరకు చేరకుండా చేసింది మీ కోటరీనే. కోటరికి ఆద్యులు మీరే మరవొద్దు!
@VSReddy_MP పార్టీ కి మీరు మంచి ఎంత చేశారో చెడు అంతకన్నా ఎక్కువే చేశారు. గౌరవంగా నిజంగా విశ్వాసనీయతో వ్యవసాయం చేసుకొని ఉంటే ఒత్తిడికి లొంగలేదు అనుకొనేవాళ్ళము కానీ మీ ఈ రాతలు చూస్తే ఒత్తిడికి లొంగారు విశ్వాసనియత కోలిపోయారు అని అనడంలో తప్పు లేదు అనిపిస్తోంది.
నా పిక్స్ కోసం మీరు పెట్టిన శ్రద్ధ, శ్రమ మరియు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో కొంతవరకు అయినా 30000 మంది అమ్మాయిలు కనపడట్లేదు అని ఒక ఆరోపణ చేశారు కదా మీ నాయకుడు .... ఆ అమ్మాయిలు వెతకడం లో పెట్టండి ఈ శ్రధ్ధ..!! Thank you 🙏🙏🙏
మీరు నా కోసం చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరీక్షలను తట్టుకొని, జీవిత పోరాటంలో ముందుకు సాగాను.
అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేందుకు మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను. నా బాల్య స్మృతులను వెతికి, నా హృదయానికి చేరువ చేసే ఫోటోలను నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు.
మీ ప్రేమ, ఆదరణ, నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.🙏🙏🙏
అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగిన ఈ సంఘటన చాలా చాలా బాధాకరం.
నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, నేడు తిరుమలలో ఆరుగురు సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు, 40 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.
గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారి సమాధానం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం చంద్రబాబు గారు మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సర్.
ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ? దేవుడితో రాజకీయం చేసే గౌరవ ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు ఎక్కడున్నారు సర్?
#TirumalaStampede #Tirupati #AndhraPradesh #YSRCongressParty