సీయం రేవంత్ గారి అమెరికా పర్యటనకు భారత ప్రభుత్వ అనుమతి నిరాకరణ వెనక నిజాల నిగ్గు తేల్చాలి:
లండన్ కు పర్యటనకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం, అమెరికా లో సీఎం రేవంత్ గారి బృందం లో అందరికీ పర్మిషన్ ఇచ్చి కేవలం రేవంత్ రెడ్డి గారికే ఎందుకు ఇవ్వలేదు?
‘ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు’ అమెరికా టూర్ షెడ్యూల్ లో ఉన్నందుకే అనుమతి నిరాకరించాం అని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి @MEAIndia అంటున్నారు.
అంటే రేవంత్ గారు అమెరికాలో అనధికారికంగా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏమైనా చేయబోతున్నారన్న విషయం భారత గూఢచార సంస్థలు ముందుగానే పసిగట్టాయా?
ఆయన గతంలో సీయం హోదాలో హార్వర్డ్ లో దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఒక వారం చదువుకున్నారు. అప్పుడు ఆయనతో పాటు ఫయీం ఖురేషీ, రోహన్ రెడ్డి, చామల మరి ‘కొందరు’ ఉన్నట్లుగా ఫోటోలు రిలీజు అయ్యాయి. వీళ్లు ఒక ప్రైవేటు విమానంలో ప్రయాణించినట్లు ఫోటోలు విడుదల అయ్యాయి!?
అంటే వీళ్లందరూ గతంలో ఏమైనా చేయరాని (inappropriate) తప్పులు చేశారని భారత్ గూఢచార వర్గాలు, అంతరంగిక సంస్థలు గోప్యంగా వివరాలు సేకరించాయా? లేక ఓవర్సీస్ కాంగ్రేస్ పేరుతో ‘షెల్’ (ముసుగు) కంపెనీల సమావేశంలో పాల్గొన్నారా? వీళ్లందరూ ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అన్న విషయాలు భారత గూఢచార వర్గాలు సేకరించారా? దీని వల్ల దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి ఏమైనా ముప్పు పొంచి ఉందని భారత ప్రభుత్వం భావించిందా???
నిజానికి సీయం రేవంత్ టూర్ షెడ్యూల్ లో చెప్పినట్లుగా విద్యాపరమైన ఒప్పందాల వరకే అమెరికా బోస్టన్ నగరానికి పోతుంటే దానికి అనుమతి నిరాకరణ అన్యాయం. ఈ విషయంలో అన్యాయం జరిగి ఉంటే పార్టీలకు అతీతంగా అందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిందే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి సంబంధించిన విషయం.
ఇప్పుడు కూడా సీయం గారి అమెరికా షెడ్యూల్ లో ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజా ధనం తో అమెరికా పోతున్న సీయం గారు ఒక్క క్షణం ఈ పార్టీ మీటింగ్ కు పోవడం సరైంది కాదు. కానీ ఒక్క క్షణం అది సరైంది అను అనుకుంటే, మిగతా వారికి పర్మిషన్ ఇచ్చి రేవంత్ గారికే ఎందుకు నిరాకరించారు?
ఆల్రెడీ తుపాకీతో డక్కన్ సిమెంట్ సంస్థ అధికారులను బెదిరించారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహన్ రెడ్డి గారు ఇప్పటికే లండన్ చేరుకున్నారు!!!
అసలు మీ తెలంగాణ సీయం ఆయన ‘మిత్ర బృందం’ ఇంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటి?
అసలు ఒక జూమ్ వీడియో కాల్ తో దేశాలే ఒప్పందాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ప్రజా ధనం తో లండన్ అమెరికాలకు పెద్ద సంఖ్యలో పోవాల్సిన అవసరం ఉందా?
Is it a Mission Education or Mission Excursion in the UK and US with Public Money?
OR
Is it to cover the cost of travel with public money to attend a marriage in MLA’s family(UK) and attend Overseas Congress Meeting(US)???
Why did @MEAIndia deny political clearance to the CM of Telangana?
What was ‘inappropriate’ in Telangana CM’s visit to the US? Both BJP and Congress must divulge the details of this inappropriateness in tour, if they are sincere.
Our Telangana students deserve world-class institutions, and if any CM wants to improve the education system by drawing from the experience of the best universities in the world, we welcome it notwithstanding the political differences.
BUT
We will not support wastage of public money for so called official foreign education tours with a hidden agenda of attending weddings, political party meetings, and other money laundering activities.
BRS stands only for Telangana’s dignity and future and committed to its global footprint.
@KTRBRS@BRSparty@TelanganaCMO@PTI_News@ians_india@ANI
#JustCurious
ప్రియమైన పేద మద్య తరగతి ప్రజలారా,
మీ బంధువులు ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే దయచేసి హైదరాబాదు మరియు ఇతర మహానగరాలలో ఉన్న నిమ్స్, గాంధీ, ఉస్మానియా, యంజీయం లాంటి ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లండి. 🙏🏼
అక్కడ మెరిసే టైల్స్, టీవీలు ఉన్న వార్డులు, ప్రేమ గా పలకరించే నర్సులు లేకపోవచ్చు కాని మానవత్వం ఉన్న వైద్యులు నర్సులు తప్పకుండా ఉంటారు. దురదృష్టవశాత్తు చనిపోతే ‘ప్రశాంతంగా’ బాడీని తీసుకొని ఇంటికి పోవచ్చు.
కానీ కార్పొరేట్ ఆసుపత్రులలో చనిపోతే పోయిన వ్యక్తి ఎలాగూ పోతాడు, మిగిలిన బంధువులను కూడా చికిత్సకు అయిన మొత్తం డబ్బులు కట్టే దాకా డెడ్ బాడీని ఇవ్వం అని రాబందుల్లా పీక్కు తింటారు ఈ దుర్మార్గులు. మీ అందమైన ఆసుపత్రుల అద్దాల వెనక ఇంత స్వార్థం, కర్కశత్వం ఉంటదా కార్పో’రేట్లు’?
కార్పొరేట్ హాస్పిటల్లు కేవలం కుబేరులకు ధనవంతులకు, ఖరీదైన ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే. పేదలకు ఇవి పనికిరావు. పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి చర్యలు తీసుకునే ధమ్ము ఏ ప్రభుత్వ అధికారికి కూడా లేదు.
ఇక ఆరోగ్య శాఖ మంత్రి గురించి మాట్లాడి లాభం లేదు.
(సిర్పూర్ తాలూకా నుండి హైదరాబాదు పంజాగుట్ట ఏరియాలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చనిపోయిన వ్యక్తి మృత దేహాన్ని బిల్లు పూర్తిగా కడితే తప్ప విడవం అని యాజమాన్యం వేధిస్తుంటే ఆ బాధిత కుటుంబం పడుతున్న నరకయాతనకు స్పందనగా ఈ పోస్టు😭)
గౌరవ మంత్రి వివేక్ గారు.
మీరు ఎందుకు దొడ్డి దారిన, ఎవరికి సమాచారం లేకుండా, కేవలం మీ సొంత ఛానల్ ని తీసుకొని మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి వచ్చారు?
విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తున్నారు.?
58 లక్షలతో మీ మంత్రుల బాత్రూంలు రిపేర్ చేసుకోవడానికి బడ్జెట్ ఉంటుంది కానీ, ముఖ్యమంత్రి రెండవ హెలికాప్టర్ కు ₹111 కోట్ల డబ్బులు వస్తయి కానీ, విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేయడానికి మాత్రం ఉండవా?
ఎందుకు పిల్లలని స్కిల్ యూనివర్సిటీకి రావాలని బలవంతం చేస్తున్నారు? వాళ్లకు నచ్చిన కోర్సు చదివే స్వేచ్ఛ వారికి లేదా?
రాజ్యాంగ విరుద్దమైన జీవో 97 రద్దు చేసి, TSBTET ని కొననసాగించండి.
Keep GO 97 in Abeyance or Face the wrath of Telangana ✊
@TelanganaCMO@VivekVenkatswam@BRSHarish@KTRBRS
Many happy returns of the day @KTRBRS garu. Wishing you a longer and healthier life of many more years to transform India into an invincible, innovative, and inclusive nation. Truly enjoying the political journey with you, Anna.
ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?
మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు.
ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు!
ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి @revanth_anumula గారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊
స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊
Art 19(1)(a)(b)
@BRSparty
#TelanganaUnderArrest
సామాజిక ఉద్యమకారులు,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, సామాజిక న్యాయం కోసం సుమారుగా 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ, సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరగాలని అహర్నిశలు కృషి చేస్తున్న పద్శ శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
Happy Birthday, Anna garu🙏🏼
@RSPraveenSwaero@MNageswarRaoIPS ఈయన గారికి ఏం హోదా ఉందని ఇంత సెక్యూరిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి RSP ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఇంటరాగేట్ చేసినటువంటి ఆర్ఎస్పి భద్రత తొలగిస్తావా ఆయన అంటే మా ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం మీద దెబ్బతిస్తావా నీ పతనం మొదలైంది కాస్కో బిడ్డా....
Dear @MNageswarRaoIPS sir,
I truly appreciate honest commentary on political humility and police protection to robber barons.
Other day I came across your post on appreciating the CM of Telangana for scaling down of police security to many ‘VIPs’ including some senior officers who sacrificed best part of their careers to deal with the most violent home grown insurgency of our times.
We will debate it at a later date, but what missed your attention is the gentleman who is officially moving with a posse of huge police security sporting imported automatic weapons! His only qualification is that he is the brother of hon’ble CM of Telangana!!!
Whatever I comment on his activities will become political, but I request you to do a little bit of research to dig out the truth behind this made up ‘threat perception’ saga.
All people are equal, but some are more equal than others!!!
Satyameva Jayate.
Jai Hind 🇮🇳🫡