లక్నో: సమస్య పరిష్కారం కోసం బీఎస్పీ సుప్రెమో మాయావతిని ఆశ్రయించిన 69,000 ఉపాధ్యాయ నియామక అభ్యర్థులు
లక్నోలోని బెహెంజీ నివాసానికి 69,000 ఉపాధ్యాయ నియామక అభ్యర్థులు చేరుకుని తమ సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వద్ద జోక్యం చేసుకోవాలని మాయావతిని అభ్యర్థులు కోరుతున్నారు.
షాద్ నగర్ తో మొదలు పెట్టి..
బడంగ్ పేట్ తో భరోసా ఇచ్చి..
ఓరుగల్లు గడ్డ మీద బహుజనుల పోలికేకను వినిపించి, తెలుగు నేలపై బేహేన్ మాయావతి గారి నాయకత్వంలో ఫూలే -అంబేద్కర్ - కాన్షిరాం గారి కలలను నిజం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్న గారు.
🚨 బ్రేకింగ్ న్యూస్
➡ BSP ఏప్రిల్ 14న ఎన్నికల శంఖారావం
➡ అంబేద్కర్ జయంతికి భారీ కార్యక్రమాలు
➡ లక్నో, నోయిడాలో ప్రధాన సభలు
➡ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం
➡ మార్చి 31న బిహెంజీ కీలక సమావేశం
➡ "మిషన్ 2027"పై ఫోకస్
మాన్యవర్ కాన్షీరాం గారు గడియారం చూస్తుంటే, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఇంకొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నారు.
ఇది మాన్యవర్ రేంజ్.
అంత గొప్ప నాయకుడిని తొక్కలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంతవెంట్రా ముద్ద పప్పు @RahulGandhi ?
పాలనలో ఇండ్లు కూల్చివేతలు కేవలం పరిపాలనా చర్యలు కాదు పేదల జీవనాధారంపై పడే గట్టి దెబ్బ..
చట్టం పేరుతో ఇల్లు కూల్చడం సులభం… కానీ ఆ ఇంటి గోడల్లో నిక్షిప్తమైన కష్టం, కన్నీళ్లు, కలలను కూల్చే హక్కు ఎవరికి లేదు. నిజమైన పాలన అంటే బుల్డోజర్ శబ్దం కాదు — బలహీన వర్గాల భరోసా.
డ్యామ్ కట్టినా
రోడ్డు వేసినా
ఫ్యాక్టరీ పెట్టినా
అభివృద్ధి పనులు చేయాలన్నా
దళితుల భూములే ఎందుకు పోతాయి?
ఖమ్మం మొత్తంలో కూల్చనీకి దళితుల ఇండ్లే దొరికినయా?
చెప్పు @revanth_anumula మాదిగ?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ లో 18 వ వార్డు నుండి బీఎస్పీ బి ఫారం మీద గెలిచిన అభ్యర్థి గూదె వెంకటేష్ గారికి పార్టీ విప్ జారీ చేయడం జరిగింది. రేపు జరిగే చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక లో ఎవరికీ ఓటు వేయవద్దని పార్టీ ఆదేశించినది. @TGSec9@revanth_anumula@Cmotg@KTRBRS@KCRBRSPresident
"SHOCKING! In the heart of Telangana's democracy, Congress and BRS goons brazenly tried to ABDUCT our newly elected BSP councilor in Aliabad, Medchal Malkajgiri! But our unbreakable BSP warriors stood firm, thwarting their desperate plot and securing police protection. This is not politics—it's THUGGERY! We will NOT be silenced! BSP rises stronger!
#BSPFightsBack #TelanganaElections #StopPoliticalViolence #DemocracyUnderAttack
#TelanganaMuncipalElections
#TelanganaMunicipalElections
#Telangana
@INCTelangana@BRSparty@TelanganaCMO@TelanganaDGP
#BSP @AnandAkash_BSP@ramjigautambsp@RaoAtar26082@ibram_shekar@RamaNishani@Mayawati ji
కులవివక్షతతో ఒక నిండు ప్రాణం బలిగొంది.
కర్ల రాజేష్ అనే యువకుడిని ప్రభుత్వం మరియు పోలీసుల అహంకారంతో *లాకప్ డెత్/ కస్టోడియల్ డెత్* చేసి ఒక పేద మాదిగ బిడ్డని పొట్టన పెట్టుకుండ్రు,
మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం జరిగేలా పోరాటంలో బిఎస్పి పార్టీ తోడుగా ఉంటుందని అదేవిధంగా,
వారి కుటుంబానికి *బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ* తరపున రాష్ట్ర అధ్యక్షులు *ఇబ్రాం శేఖర్ గారు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని* కర్ల రాజేష్ తల్లి గారికి అందించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట
కో ఆర్డినేటర్ : చంద్రశేఖర్ గారు,
రాష్ట ప్రధాన కార్యదర్సులు :
ప్రభు కుమార్, శ్రీకాంత్ గార్లు, బొడ్డు కిరణ్, కాన్షీరాం, స్టాలిన్, రవి కుమార్, మరియు దయాకర్, కర్ణాకర్, కత్తి వీరాన్న, కొంపెల్లి రాజు, శ్రీకాంత్, అనూప్ రాజేష్, ఉమర్ ఫరూఖ్,
बसपा के एक पूर्व क़द्दावर नेता फिर से अपने पुराने घर #बसपा की ओर लौटना चाहते हैं।
मन में चाहत है, कदमों में बेचैनी है—बस यही उलझन कि दरवाज़ा खुलवाए कौन?
कोशिशें जारी हैं, यादें भी बुला रही है,
#behanji_is_best