ఫిబ్రవరిలో వైట్ హౌస్ లో ఇద్దరు ఉన్న ఫోటో మీద తాను వ్యక్తిగతంగా సంతకం చేసి "Mr. PM, You Are Great" అని రాసి మోదీ కు బహుమతిగా పంపిన ట్రంప్. 🤩🤩
భారత్ లో అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్గియో గోర్ దీన్ని ప్రధాని మోదీకి అందజేశారు.
భారత్ మాతా కీ జయ్
అస్సాంలోని సిల్చర్లో 11మంది అక్రమ రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు.
వారు HYD నుండి వచ్చి, కాళీబారి గుడి సమీపంలో అద్దె ఇళ్లు వెతికారు,
దేవాలయాల దగ్గర అద్దె గదులు వెతకడం ద్వారా చొరబాటుదారులు పవిత్ర స్థలాలను ముసుగుగా వాడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది..
అర్థం చేసుకోవాల్సిన విషయం
19 ఏళ్ల పూణే లా విద్యార్థిని శర్మిష్టను మే 30 అర్ధరాత్రి ఢిల్లీ గుర్గావ్లో కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు .
🇮🇳 We stand with Sharmistha.
#AllEyesOnSharmistha#ReleaseSharmistha
హ్యాట్సాఫ్ సోదరి హైందవి రెడ్డి.,
మొన్న జరిగిన ఊరుకొండ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా కృషి చేశారు.
తదనుగుణంగా NHRC నుంచి నిన్న రాష్ట్ర C.S గారికి, పోలీసు వారికి నివేదిక ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు..
TQ @HyndaviPandem @BJP