Almost 1 Year Nunchi NTR MB Fans Brutal ga Denguthunte Papam Thattukoleka
Silent ga meGAYs Godava ni Peddaga Chesthunnaru kada Mee kathal Maa Deggara Dengav le Kani Padukondi Inka 🙂🙂
BROTHER'S OF DESTRUCTION 🔥❤️
@urstrulyMahesh@tarak9999 😍
Few Co-fans & N fans,meeku MB or Jr meedha premo abhimanamo kaadu KUKKA vedavallara meeku mee ego le yekkuva,avi satisfy aipovali avathalollani oka maata anesi abhimana hero ni 10 maatalutho kinchaparupinchukovali adhe mee drustilo fanisiam right? Thupuk 💦 #RespectMBNTRBonding
మీ పాపాలే మిమ్మల్ని వెంటాడుతున్నాయి.
ఎలా బొప్పరాజు, ఇంకో ఉద్యమం చేస్తారా? మీరు ఉద్యమం చేసి వాడి వెంట్రుక కూడా పీకలేరు. ఇప్పటిదాకా సీఎం లని మీరు మీ మందబలంతో వంగోబెడితే, ఇప్పుడు ఒక్కడే మిమ్మల్ని అందరినీ వంగోబెట్టేసాడు.
మీ స్థాయి మీకు తెలియచెప్పాడు.
@tsr_tweets గౌరవం ఇస్తే చులకనగా చూశారు, ఇపుడు అనుభవిస్తున్నారు. మా పిన్ని రిటైర్ కి చాలా ప్లాన్ చేసుకుంది, ఒక flat కూడా మాట్లాడి వుంచితే 2.3 yrs అవ్తుంది కానీ ఇంకా ఎదురుచూపులు తప్పటం లేదు.
చెప్పకుండా వచ్చిందని చేతులెత్తేయలేదు....... గాలి కబుర్లు చెప్పలేదు.......ఫోటో ఈవెంట్లు చేయలేదు....
ఆలోచించాడు , కష్టపడ్డాడు, నిలబెట్టాడు......అందుకే ఆ నగర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.....
చెప్పకుండా వచ్చిందని చేతులెత్తేయలేదు....... గాలి కబుర్లు చెప్పలేదు.......ఫోటో ఈవెంట్లు చేయలేదు....
ఆలోచించాడు , కష్టపడ్డాడు, నిలబెట్టాడు......అందుకే ఆ నగర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.....
ఒక్కరినీ షెల్టర్ లోకి మార్చండి...... అవసరం అయితే... ప్రజలు వినకపోతే పోలీస్ సహాయం తీసుకోండి...... మీ గ్రామంలో ఒక్క ప్రాణం పోయినా మీ మీద తీవ్ర చర్యలు తీసుకోబడతాయి.ఇకపై మొబైల్ కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్త పడండి...
ఆ మెసేజ్ వచ్చిన రెండు గంటల తర్వాత సిగ్నల్స్
పేపర్ వర్క్ అవకపోవడం వలన ఇంకా రోడ్ ఎక్కలేదు......
రెవిన్యూ అధికారులు వచ్చి నాలుగు ట్యాంకర్లలో రెండిటిని ముందుగా పెట్రోల్ తో కడిగి, తర్వాత డిటర్జంట్ తో కడిగి నీళ్ళు సరఫరాకి పంపమని అడిగారు...... ఎమర్జెన్సీ లో ఏది అడిగినా ఇవ్వాలి
అంతా వైజాగ్ నగరం మీద ఉంటుంది అని తెలిసింది. కొంచెం ఊపిరి పీల్చుకుని ఇంటికి వచ్చిన పది నిమిషాలకు మొబైల్ కి మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చింది....... పూర్తిగా తెలుగులో వచ్చిన మెసేజ్ సారాంశం ఏంటంటే..... తుఫాను పరిధి(విస్తీర్ణం) చాలా ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి మీ గ్రామం లోని ప్రతి
పంపాలని ఆలోచించి టెట్రా మిల్క్ ప్యాకెట్లైతే కరెక్ట్ అని విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ కి మనిషిని పంపితే........ ఒక్కటంటే ఒక్క ప్యాకెట్ లేదని చెప్పారు...... విజయవాడ లోని వారి స్టాక్ పాయింట్ల నుండీ కూడా ప్యాకెట్లు వెనక్కు తెప్పించి లారీలకు లోడ్ చేసి నిన్ననే పంపేసాం అన్నారు.
దానిని కూడా తీసుకెళ్లారు... విజయవాడ సమీపంలోని కొండపల్లిలో 3 ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుండి దాదాపు సగం ట్యాంకర్లు ఒక రోజు ముందే అక్కడికి వెళ్ళాయి.....
అదీ నాయుడి పనితనం...
3. కాస్త లేటుగా మేల్కొనే నాలాంటి వాళ్ళం హుదూద్ తుఫాన్ తీరం దాటిన రెండో రోజున వాళ్ళకి ఏదైనా
కాబట్టి సరే అన్నాం.......... అడగడానికి వచ్చిన అధికారికి.... మా దగ్గర అసలు ఆయిల్ నింపని కొత్త ట్యాంకర్ ఉంది, కానీ కొన్ని పేపర్ వర్క్ అవలేదని చెప్తే , వెంటనే విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు..... ఆయన వెంటనే...... ఏం పర్లేదు అని
అదీ నాయుడి ముందు చూపు.........
ఆ క్రేన్ ల వలననే కరెంట్ ని త్వరగా ఇవ్వగలిగారు
2. అప్పట్లో విజయవాడ లోని మా సొసైటీ బంకులకు ఒక్కోటి 24,000 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన నాలుగు ట్యాంకర్లు ఉన్నాయి..... మరో 24,000 లీటర్లు సామర్ధ్యం గల సరికొత్త ట్యాంకర్ రెడీ అయినప్పటికి
చెప్పారు.....
అంటే..... తుఫాన్ గాలి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తుంది , అంత వేగంతో గాలి వీస్తే ఏమేమి డ్యామేజ్ అవుతాయి , డ్యామేజ్ రిలీఫ్ కి ఏమేమి అవసరం అవుతాయి అనే ఒక ఒక ఆలోచన..... . 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రేన్లను యుద్ధ ప్రాతిపదికన రప్పించే ఆలోచన....
పొద్దున్నే ఆటోనగరం పోయా..... ఇంజన్ ని క్రేన్ తో ఎత్తి వెహికల్ లో పెట్టాలి..... సాధారణంగా సిటీలలో ఆటోలు తిరిగినట్లు ఆటోనగరంలో క్రేన్లు తిరుగుతుంటాయి....... అలాంటిది ఎంత వెతికినా ఒక్క క్రేన్ దొరకలేదు..... ఏంటని ఎంక్వైరీ చేస్తే నిన్ననే మొత్తం క్రేన్లని వైజాగ్ తీసుకెళ్ళారని